నందమూరి తారకరత్న గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి మూడు వారాలు కావస్తుంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ సమయంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదని, ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించిందని కొన్ని మీడియాలో ప్రచారం జరిగింది. ఏ క్షణంలో ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అనే ప్రచారం కూడా జరిగింది. దాంతో అభిమానుల్లో ఆందోళన మొదలు అయ్యింది.
నారాయణ హృదయాలయ వారు గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటన్ లో తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు.
ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన తర్వాత తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. దాంతో తారకరత్న ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వచ్చిన వార్తలు పుకార్లే అంటూ తేలి పోయింది. ఆ వార్తలు పుకార్లు అవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.
869617 205348In case you tow a definite caravan nor van movie trailer your entire family pretty soon get exposed to the down sides towards preventing greatest securely region. awnings 648038
682437 755054I gotta bookmark this web site it seems extremely helpful . 446135
376944 61353camping have been the best activity that we can have during the summer, i really like to roast marshmallows on a campfire` 833373
690902 334005An attention-grabbing dialogue is value comment. I believe which you need to have to write far more on this matter, it wont be a taboo topic even so normally individuals are not sufficient to speak on such topics. Towards the next. Cheers 768734
64097 751271I quite delighted to discover this web website on bing, just what I was seeking for : D besides saved to bookmarks . 307695
573571 889887I saw lots of web site but I believe this one contains something particular in it in it 869583