సౌత్ లో కేవలం గ్లామరస్ రోల్స్ కే పరిమితమైన తాప్సి నార్త్ లో మాత్రం దుమ్ము దులుపుతోంది. ఈ భామ బాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటోంది. ఈ సినిమాలు ఆమెకు మంచి పేరుని తీసుకొస్తున్నాయి.
ప్రస్తుతం తాప్సి చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఐదు సినిమాల షూటింగ్స్ పూర్తయ్యాయి కూడా. రష్మీ రాకెట్, హసీనా దిల్ రుబా వంటి చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక తాప్సి ప్రస్తుతం మిథాలీ రాజ్ బయోపిక్ పై వర్కౌట్ చేస్తోంది.
ఇందుకోసం నాలుగైదు నెలల పాటు క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంది. ఇది కాకుండా ఇప్పుడు ఈ అమ్మడు మరో ప్రయోగాత్మక చిత్రాన్ని చేయబోతోంది. ఎలియన్ కథతో రూపొందే సినిమాలో తాప్సి నటించబోతున్నట్లు సమాచారం.
ఒక సీనియర్ దర్శకుడు దగ్గర అసిస్టెంట్ గా చేసిన వ్యక్తి ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
719092 947419Some truly good stuff on this web web site , I really like it. 949413
864826 384927Hello, Neat post. Theres an problem together together with your web site in web explorer, may well check this? IE nonetheless may be the marketplace leader and a huge component to folks will omit your wonderful writing because of this problem. 418161
881213 15249Nie and informative post, your every post worth atleast something. 478048