తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ హాస్య నటుడు తవసి క్యాన్సర్ తో తుది శ్వాస విడిచారు. ఆయన తన ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని ఎవరైనా ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఆయన విజ్ఞప్తికి పలువురు ముందుకు వచ్చారు. ఆయనకు మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించేందుకు తమవంతు సాయం చేస్తామంటూ తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రకటించారు. ఇంతలోనే తవసి తుది శ్వాస విడిచారు.
ఒకప్పుడు లావుగా దృడంగా సినిమాల్లో కనిపించిన తవసి తాజాగా విడుదల చేసిన వీడియోలో చాలా బక్క చిక్కి కనిపించారు. మరీ దారుణంగా ఆయన సన్నబడటంను చూసి అంతా అవాక్కయ్యారు. మరి ఇంత సన్నగా అయ్యారా అంటూ షాక్ అయ్యారు. ఇండస్ట్రీలో ఎంతో మంది ఆర్థిక లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు ప్రముఖులు ముందుకు రావాలని నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా పెద్ద సినిమాల్లో నటించి మెప్పించి నవ్వించిన తపసి ఆర్థికంగా లేక పోవడంతో చనిపోవడం అనేది అత్యంత బాధాకర విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇండస్ట్రీలో మరోసారి ఇలాంటి మరణాలను చూడవద్దని కోరుకుందాం.
361274 826981Id ought to verify with you here. Which isnt something I often do! I take pleasure in reading a post that may possibly make folks feel. Moreover, thanks for allowing me to comment! 234453
354277 653247Hmm is anyone else having difficulties with the images on this blog loading? Im trying to figure out if its a dilemma on my finish or if its the blog. Any responses would be greatly appreciated. 575623
246913 475577Merely wanna input that you have a extremely good web site , I really like the pattern it truly stands out. 605288
520433 579637I surely didnt know that. Learnt one thing new these days! Thanks for that. 49851
357694 170138Outstanding read, I just passed this onto a friend who was performing some research on that. And he actually bought me lunch since I identified it for him smile So let me rephrase that: Thank you for lunch! 770380
303567 968778Pretty section of content. I just stumbled upon your web site and in accession capital to assert that I get in fact enjoyed account your weblog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you access consistently quick. 149419
31954 695892Excellent weblog here! Furthermore your internet site rather a whole lot up quickly! What host are you the usage of? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as quick as yours lol 958377
489653 252466quite nice put up, i really enjoy this internet website, keep on it 648368
158489 423840Oh my goodness! an wonderful write-up dude. Several thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be everyone getting identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 589215