| Firstname | |
|---|---|
| Movie Name | |
| Star Cast | |
| Director | |
| Producer | |
| Run Time | |
| Release Date | |

ఈ సినిమాలో తమన్నా బికినిలో అందాలు ఆరబోయడమే కాదు .. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీసిందట. ఇందులో తమన్నా ఇన్వెస్టిగేషన్ అధికారిగా కనిపిస్తుందట. ప్రస్తుతం సౌత్ లో తమన్నా బికినీ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హీరోయిన్ గా క్రేజ్ తగ్గడంతో ఈ అమ్మడు కావాలనే ఇలా గ్లామర్ డోస్ పెంచిందంటూ ప్రచారం జరుగుతుంది.
Also Read: డామిట్ : లైంగిక వేధింపుల కేసు రివర్స్?
అటు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లో కూడా చిందేస్తూ దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ సైరా లో కూడా ఓ ప్రముఖ పాత్ర పోషించింది. తెలుగు, హిందీ భాషల్లో మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.
