మెగాస్టార్ చిరంజీవి తన చిరకాల కోరికని నిజం చేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా గాంధీ జయంతి కానుకగా విడువులై, దసరా సీజన్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘సైరా’ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టుకొని వరల్డ్ వైడ్ గా మొదటి వారం రికార్డ్స్ లో టాప్ 2 లో ఉన్న ‘బాహుబలి-1’ రికార్డ్ ని బ్రేక్ చేసింది.
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ షేర్స్ లో బాహుబలి 2 – 197.07 కోట్ల షేర్ తో మొదటి స్థానంలో ఉంటే, ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ – 116.23 కోట్ల షేర్ తో 2వ స్థానాన్ని దక్కించుకోగా, బాహుబలి 1 – 101.67 కోట్లతో మూడవ స్థానంలో ఉంది.
203122 963594Hi, you used to write exceptional articles, but the last several posts have been kinda lackluster I miss your super writing. Past couple of posts are just a little out of track! 817064
120517 715000No more s . All posts of this qaulity from now on 537787
369358 450439great post. Neer knew this, thanks for letting me know. 538046
857834 720691amazing post. Neer knew this, thanks for letting me know. 672970
763027 90529Hi there for your individual broad critique, then once again particularly passionate the recent Zune, and additionally intend this specific, not to mention the beneficial feedbacks other sorts of everybody has posted, will determine if is it doesnt answer youre searching for. 667673