శ్వేతా బసు .. టాలీవుడ్ లో అప్పట్లో సంచలనం రేపిన పేరు. ఓ సెక్స్ రాకెట్ లో అడ్డంగా బుక్కై మూడు నెలలపాటు జైలు జీవితం గడిపిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్ లోకి షిఫ్ట్ అయింది. అక్కడ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర సహాయ దర్శకురాలిగా చేసింది. ఆ తరువాత ఆమె బాలీవుడ్ లో ది తాష్కెంట్ పైల్స్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా తరపున ఆస్కార్ భరిలో నిలవనుంది. తన సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో ఈ అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సినిమాతో శ్వేతా కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. అటు బాలీవుడ్ నుండే కాదు ఇటు సౌత్ లో కూడా శ్వేతా బసుకు క్రేజ్ ఏర్పడింది. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సిన శ్వేతా బసు ఆ సినిమా సంచలన విజయంతో టాలీవుడ్ లో హాట్ క్రేజ్ గా మారింది. ఆ తరువాత వరుస అవకాశాలతో పలు సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలేవీ ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోకపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ఓ సెక్స్ రాకెట్ లో చిక్కుకుని అరెస్ట్ అవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపిన విషయం.
ప్రస్తుతం ది తాష్కెంట్ పైల్స్ ఆస్కార్ భరిలో నిలవడంతో తెలుగులో ఇప్పటికే ఓ సినిమా కోసం దర్శక నిర్మాట్లకు ఆమెతో చర్చలు జరుపుతున్నారట. సో త్వరలోనే శ్వేతా తెలుగు సినిమా పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది మరి.
302991 817482This design is spectacular! You clearly know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (nicely, almostHaHa!) Great job. I genuinely enjoyed what you had to say, and more than that, how you presented it. Too cool! 839008
745880 19459I like what you guys are up too. Such smart function and reporting! Carry on the superb works guys I?ve incorporated you guys to my blogroll. I feel it will improve the value of my web internet site 102939
634873 958869Taylor Lautner By the way you might want to check out this cool internet site I found 177595