మలయాళం లో హిట్ అయిన పలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమా లు తెలుగు ఓటీటీ ఆహా లో డబ్బింగ్ అయ్యి స్ట్రీమింగ్ అయ్యాయి. ఆహా కు మంచి పాపులారిటీని ఆ డబ్బింగ్ సినిమా లు తెచ్చి పెట్టాయి అనడం లో సందేహం లేదు. వరుసగా చిన్న సినిమా లు.. వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ చేస్తున్న ఆహా వారు ఇప్పుడు మరో మలయాళ సినిమా ను డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. మలయాళ స్టార్ హీరో పాహద్ ఫాసిల్ నటించిన మాలిక్ సినిమా ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
కొన్నాళ్ల క్రితం అమెజాన్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ అయ్యి విజయాన్ని సొంతం చేసుకున్న మాలిక్ ను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఆహా టీమ్ రెడీ అయ్యింది. తెలుగు లో పుష్ప సినిమా లో నటించడం ద్వారా ఫాహద్ కు మంచి గుర్తింపు దక్కింది. అందుకే మాలిక్ సినిమా ను తెలుగు ప్రేక్షకులు ఆధరించే అవకాశం ఉందని ఆహా టీమ్ నమ్మకంతో ఉన్నారు.
494845 881524I like this blog its a master peace ! Glad I detected this on google . 985079
56201 201764His or her shape of unrealistic tats were initially threatening. Lindsay utilized gun first basic, whereas this girl snuck outside by printer ink dog pen. I used totally sure the all truly on the shade, with the tattoo can be taken from the body shape. make an own temporary tattoo 885061
406166 720435not every person would require a nose job but my girlfriend truly needs some rhinoplasty coz her nose is kind of crooked- 728720