టాలీవుడ్ సంచలనం శ్రీ రెడ్డి మరోసారి తన సోషల్ మీడియా ద్వారా మరోసారి పెద్ద దుమారం రేపింది. ఏక్కడ అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్న శ్రీ రెడ్డి తాజాగా సాహో సినిమా విడుదల సందర్బంగా ఈ సంచలనానికి తెర లేపింది.
తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా విడుదల కావడంతో ఈ సినిమాను కొందరు బాగున్నారంటే .. ఇంకొందరు బాగా లేదని కామెంట్స్ చేస్తున్నారు .. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినా శ్రీ రెడ్డి .. పవన్ – ప్రభాస్ ఫాన్స్ మధ్య చిచ్చు పెట్ట్టింది. సాహో మూవీ ఎలా ఉందంటూ కొందరు ఈ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు .. వాళ్లెవరో నాకు తెలుసు .. పీకే ఫాన్స్ .. గాల్లలారా కావాలని ప్రభాస్ సాహో సినిమా బాగా లేదంటూ కామెంట్స్ పెడతారా .. మీరు మీ ఎర్రి నాటకాలు అంటూ గట్టిగానే బూతు పురాణం ఎత్తుకుంది శ్రీరెడ్డి.
శ్రీ రెడ్డి వ్యవరంతో ఇద్దరు హీరోల అభిమానాలు మధ్య పెద్ద మాటల యుద్ధం జరిగేలా ఉంది మరి !!
456565 684105I admire the valuable facts you offer inside your articles. I will bookmark your weblog and also have my children verify up here often. Im very positive theyll learn lots of new items proper here than anybody else! 945136
430003 424662How a lot of an significant content, maintain on penning significant other 942313
172642 317425Normally I do not learn post on blogs, nevertheless I would like to say that this write-up very pressured me to check out and do so! Your writing style has been surprised me. Thank you, quite wonderful post. 831571