Switch to English

ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని వైసీపీ, టీడీపీ నిలదీసేస్తాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,377FansLike
57,764FollowersFollow

ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతాం..’ అంటూ ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చాలా ధీమాగా చెప్పేస్తున్నాయ్. ‘ఓసోస్.. గతంలో భలేగా కేంద్రాన్ని నిలదీసేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రశ్నించేస్తారు..’ అంటూ టీడీపీ, వైసీపీల మీద సాధారణ ప్రజానీకం సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు సహా చాలా అంశాలపై కేంద్రాన్ని పార్లమెంటు సాక్షిగా ప్రశ్నిస్తామన్నది వైసీపీ చెబుతున్న మాట. ఇక, రాష్ట్రంలో అరాచక పాలన సహా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో చర్చ లేవనెత్తుతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్లమెంటులో టీడీపీతో పోల్చితే వైసీపీకే బలమెక్కువ. 22 మంది ఎంపీలున్నారు లోక్ సభలో వైసీపికి. టీడీపీ బలం ముగ్గురు ఎంపీలు మాత్రమే. రాజ్యసభ సంగతి వేరే.

లోక్‌సభ విషయానికొస్తే, ఏపీ ఎంపీల గొంతు ఎలా నొక్కెయ్యాలో జాతీయ పార్టీలకు బాగా తెలుసు. గతంలో చాలా సందర్భాల్లో ఏపీ ఎంపీలకు ఉమ్మడిగా పార్లమెంటు సాక్షిగా పరాభవం ఎదురయ్యింది. ఇక, ఈసారి పార్లమెంటు సమావేశాల్లో కొత్త వ్యవసాయ చట్టాల అంశం, ఆ చట్టాల చుట్టూ ఢిల్లీ వేదికగా జరిగిన ఉద్యమం, ఉద్రిక్త పరిస్థతులు.. వంటివి వాతావరణాన్ని వేడెక్కించేయనున్నాయి. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ ఇప్పటికే రివర్స్ గేర్ వేసేశాయి.

గతంలో ఈ చట్టాలకు టీడీపీ, వైసీపీ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో, వ్యవసాయ చట్టాల అంశానికొచ్చేసరికి టీడీపీ, వైసీపీ ఎంపీల నోరు పెగిలేందుకు ఆస్కారమే లేదు. పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే.. పనులు శరవేగంగా జరుగుతున్నాయని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. జరగాల్సిన వేగంతో పోలవరం ప్రాజెక్టు పనులు జరగడంలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇటీవల వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. నిజానికి, కేంద్రం పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన స్థాయిలో నిధులు ఇవ్వకపోయినా, గత చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం నిలదీయలేకపోయాయి. రెండు పార్టీలూ గల్లీలో పులి, ఢిల్లీకి వెళితే పిల్లి.. అన్నట్టు వ్యవహరిస్తాయి తప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో వ్యవహరిస్తాయని ఎలా అనుకోగలం.?

4 COMMENTS

  1. 749779 93765Hello there, just became alert to your blog by means of Google, and located that its really informative. Im gonna watch out for brussels. Ill be grateful in the event you continue this in future. A lot of individuals will be benefited from your writing. Cheers! 335469

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవికి రాజ్యసభ సీటు..!? సుస్మిత కొణిదెల ఆసక్తికర సమాధానం

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Suhhmita Konidela నిర్మాతగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘పరువు’. జీ5లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ కు...

Teja: దర్శకుడు తేజ ఆవిష్కరించిన ‘పోలీస్ వారి హెచ్చరిక’ టైటిల్ లోగో

Teja: బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పోలీస్ వారి హెచ్చరిక’ (Police vari Hecharika). తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాకు బెల్లి...

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

రాజకీయం

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

ఎక్కువ చదివినవి

వైసీపీ వితండవాదం.. ‘మంచి చేసి ఓడిపోయాం.!

జనం ఈడ్చి కొట్టారన్నది చిన్నమాట.! ఔను, ఈ మాటని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.! ఇదే నిజం మరి.! 2019 ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. 2024 ఎన్నికలకు...

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై నటి పవిత్రా గౌడ

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన నటి పవిత్ర గౌడ (Pavithra Gowda)...

ఇన్‌సైడ్ స్టోరీ: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా.?

శాసన మండలి అంటే, ఖర్చు దండగ వ్యవహారమంటూ గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నినదించారు. అంతే కాదు,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని...