కరోనా పాండెమిక్ తరవాత తెలుగులో భారీగా విడుదల అయినా మొదటి సినిమా, సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన సోలో బ్రతుకే సో బెటర్. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లను రన్ చేస్తున్నప్పటికీ, ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ మాత్రం చాలా మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా దాదాపు 70% రికవరీకి సొంతం చేసుకుంది. ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి రావడానికి కొంత ఆసక్తిగానే ఉన్నారనే విషయం కూడా ఈ సినిమా రిలీజ్ తో అర్థమైంది. వీక్ డే అయినా సోమవారం కూడా కాస్త స్టడీగానే డీసెంట్ అనిపించుకునేలా వసూళ్లు సాధించింది.
మొదటి రోజు ఈ సినిమా 2.91 కోట్ల షేర్ ను రాబట్టింది
రెండవ రోజు ఈ సినిమా 1.90 కోట్ల షేర్ ను రాబట్టింది
మూడవ రోజు ఈ సినిమా 1.64 కోట్ల షేర్ ను రాబట్టింది
నాల్గవ రోజు ఈ సినిమా 0.85 కోట్ల షేర్ ను రాబట్టింది
ఐదవ రోజు ఈ సినిమా 0.85 కోట్ల షేర్ ను రాబట్టింది
ఐదవ రోజు ఏరియాల వారిగా ఈ సినిమా కలెక్షన్స్
నైజాంః 17 లక్షలు
సీడెడ్ః 8.5 లక్షలు
ఉత్తరాంద్రః 9.3 లక్షలు
ఈస్ట్ః 5 లక్షలు
వెస్ట్ః 3.2 లక్షలు
గుంటూరుః 4.5 లక్షలు
కృష్ణః 3 లక్షలు
నెల్లూరుః 2.5 లక్షలు
5వ రోజు మొత్తం షేర్: 0.53 కోట్లు
5వ రోజు మొత్తంగా 0.53 షేర్ రాగా, మొత్తంగా ఐదు రోజుల్లో 7.82 కోట్ల షేర్ దక్కినట్లుగా ట్రేడ్ రిపోర్ట్. ఓవరాల్ గా ఈ సినిమా 8.5 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తే బయ్యర్స్ కి లాభాలు వస్తాయి.
729204 973809Im glad I found your post. I would never have created sense of this topic on my own. Ive read several other articles on this subject, but I was confused until I read yours. 243338
653785 164695I dont typically comment but I gotta state thanks for the post on this wonderful one : D. 410640
532302 248061I discovered your blog site on google and check some of your early posts. Continue to maintain up the quite good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading a lot more from you later on! 744479
154864 546006I feel other site proprietors really should take this internet internet site as an example , extremely clean and fantastic user genial style . 96789