Switch to English

బాలయ్య కోసం .. నాని హీరోయిన్ వస్తోంది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,401FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తమిళ క్రేజీ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత బాలయ్య మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసేసాడు బోయపాటి. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింహ, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తరువాత హ్యాట్రిక్ హిట్ కోసం ఈ క్రేజీ కాంబినేషన్ ప్రయత్నాలు చేస్తుంది. బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడని తెలిసింది.

అందులో ఓ పాత్రకు జోడిగా నాని సరసన జెర్సీ సినిమాలో నటించి మెప్పించిన శ్రద్ధ శ్రీనాద్ ని ఎంపిక చేశారట. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం.

బాలయ్య – బోయపాటి శ్రీను ల కలయికలో తెరకెక్కే ఈ సినిమా పై ఇప్పటికే అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

Anand Devarakonda: వేసవిలో ఫ్యామిలీ మూవీ ‘గం..గం.. గణేశా’: ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్....

Bhaje Vayu Vegam: కార్తికేయ ‘భజే వాయు వేగం’..కు సెన్సార్ U/A...

Bhaje Vayu Vegam: కార్తికేయ (Karthikeya) గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం" (Bhaje Vayu Vegam). అగ్ర నిర్మాణ సంస్థ...

రాజకీయం

ఐపీఎస్ ఏబీవీకి ఊరట.! ఈ రచ్చ ఎప్పటివరకూ.?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు కక్షగట్టిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? గడచిన ఐదేళ్ళుగా ఒకటే పంచాయితీ. టీడీపీ హయాంలో, ఐపీఎస్ అధికారిలా కాకుండా, టీడీపీ నేతలా ఆయన...

పవన్ కళ్యాణ్ మెజార్టీపై వైసీపీలో పందేలు.!

పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి.. పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలి.! పవన్ కళ్యాణ్ చట్ట సభల్లోకి అడుగు పెట్టకూడదు.! ఇదీ వైసీపీ వ్యూహం.! అందుకే, గాజువాక అలాగే భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీ మోహరింపు ఓ...

బిగ్ క్వశ్చన్: జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాల్సిందేనా.?

మళ్ళీ అదే రచ్చ.! మళ్ళీ మళ్ళీ అదే రచ్చ.! జూనియర్ ఎన్టీయార్ మీద తెలుగు దేశం పార్టీ శ్రేణుల దుమారం.. తెలుగు దేశం పార్టీ మీద జూనియర్ ఎన్టీయార్ అభిమానుల గుస్సా.! వెరసి,...

కూటమి వైపు తిరుగుతున్న సర్వేలు.! వైసీపీ పంపకాల కష్టం వృధా.!

సర్వేలు బాబోయ్ సర్వేలు.! అన్నీ పెయిడ్ సర్వేలే.! ఇవి చాలవన్నట్టు, సోషల్ మీడియా వేదికగా రచ్చ రంబోలా.! వైసీపీకి 150కి పైగా సీట్లు వస్తాయంటూ చాలా సర్వేలు ఊదరగొట్టేశాయ్.! ఇవన్నీ ఐ-ప్యాక్ టీమ్...

కౌంటింగ్ ఏజెంట్లు దౌర్జన్యాలు చేయాలె.! సజ్జల ఉవాచ.!

అయిపాయె.! వై నాట్ 175 అటకెక్కిందాయె.! పరీక్ష రాసిన ప్రతివోడూ వంద మార్కులు వస్తాయన్న నమ్మకంతోనే రాస్తాడు.. మేమూ అంతే.! అని సావు కబురు సల్లగా సెప్పిండు సజ్జల రామకృష్ణా రెడ్డి దొర.! వైసీపీ...

ఎక్కువ చదివినవి

NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు

NTR: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్లు...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్ వేణు (Sriram Venu). ప్రస్తుతం నితిన్...

జనసేన తాలూకా.! ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త పొలిటికల్ ట్రెండ్.!

అభిమాన తారల పేర్లను, ఫొటోల్ని తమ వాహనాల మీద చూసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న వ్యవహారమే. రాజకీయాల్లో ఇది కాస్త కొత్త పుంతలు తొక్కుతుండడమూ మామూలే అయిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక...

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్ ఉంది. వయ్యారం ఒలకబోస్తూ.. కుర్రకారు గుండెల్లో...

ఐపీఎస్ ఏబీవీకి ఊరట.! ఈ రచ్చ ఎప్పటివరకూ.?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు కక్షగట్టిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? గడచిన ఐదేళ్ళుగా ఒకటే పంచాయితీ. టీడీపీ హయాంలో, ఐపీఎస్ అధికారిలా కాకుండా, టీడీపీ నేతలా ఆయన...