Switch to English

దారుణంగా పడిపోయిన శివజ్యోతి గ్రాఫ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బిగ్‌హౌస్‌లో అందరి దృష్టిలోనూ ‘మంచి అమ్మాయి’గా ఇమేజ్‌ సంపాదించేసుకుంది శివజ్యోతి. రవికృష్ణ ఎలాగైతే మంచోడో, శివ జ్యోతి కూడా అలాగే మంచిది. ‘మంచి’ గేమ్‌ ఆడుతోందామె. ఆ ‘మంచి’ ముసుగులో ఆమె గేమ్‌ ఆడుతుందన్న విషయం సుస్పష్టం. లేకపోతే, తాను నామినేట్‌ అయ్యే పరిస్థితి వస్తే.. తనతోపాటు హౌస్‌లో అందరూ నామినేట్‌ అవ్వాలనుకోవడమేంటి.?

నిన్న శివజ్యోతి చేసిన పనికి.. మొత్తం హౌస్‌ మేట్స్‌ అంతా నామినేట్‌ అయిపోయారు ఎలిమినేషన్‌ ప్రక్రియకి. నిజానికి, మొత్తంగా హౌస్‌మేట్స్‌ అంతా శివజ్యోతిని ఈ విషయమై నిలదీసెయ్యాలి. కానీ, కొందరు ఆమెకు మద్దతుగానే కన్పిస్తున్నారు. ఎవరి గోల వారిది.

శివజ్యోతి కారణంగా హౌస్‌లో బాగా డిస్టర్బ్‌ అయ్యింది వరుణ్‌ సందేశ్‌, వితిక షెరు మాత్రమే. ఎందుకంటే శివజ్యోతి, ఆ ఇద్దరితోనే గొడవ పెట్టుకుంది. శివజ్యోతికి బాబా భాస్కర్‌ బాగా క్లోజ్‌. సింపుల్‌గా నెంబర్‌ వన్‌ పొజిషన్‌ని బాబా భాస్కర్‌ దగ్గర లాగేసుకోవచ్చు. లేదంటే, బాబా భాస్కర్‌తో గొడవ పడి ఆ నెంబర్‌ వన్‌ దగ్గరే నిల్చోవచ్చు. కానీ, వితికని తెలివిగా టార్గెట్‌ చేసింది శివజ్యోతి. ఆ గొడవ మరుసటి రోజు కూడా కొనసాగింది.

వరుణ్‌ సందేశ్‌ని ‘నిందితుడిగా’ చూపేందుకు శివజ్యోతి తన అస్త్రం ‘ఏడుపు’ని కూడా ప్రయోగించేసింది. గట్టిగా ఏడ్చేయలేదుగానీ.. అంత పనీ చేసేసింది. ఈ సెంటిమెంట్‌ అస్త్రం కాస్తా బెడిసి కొట్టినట్లే కన్పిస్తోంది. సోషల్‌ మీడియాలో శివజ్యోతి ఫాలోవర్స్‌ ఒక్కసారిగా గణనీయంగా పడిపోయారు. ఇప్పటిదాకా ఆమెను సపోర్ట్‌ చేసినవారే ఇప్పుడామెని విమర్శిస్తున్నారు. అఫ్‌కోర్స్‌ హౌస్‌లో జరిగేదంతా జస్ట్‌ డ్రామానే అనుకోండి.. అది వేరే సంగతి.

కానీ, కొందరుంటారు కదా.. దాన్నొక సీరియస్‌ గేమ్‌లా ఫాలో అయిపోతుంటారు.. వారితోనే వస్తోంది సమస్య. న్యూట్రల్‌గా వుండేవాళ్ళంతా శివజ్యోతినే తప్పు పడుతున్నారు. ‘నేను నామినేట్‌ అయితే, ఇంకెవరూ మనశ్శాంతిగా వుండకూడదు’ అనే శివజ్యోతి నైజం ఆమెకు చాలా బ్యాడ్‌ ఇమేజ్‌ తెచ్చేసింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...