Switch to English

ఏబీఎన్ నుంచి వెంకటకృష్ణ ఔట్.. తెరవెనుక ఏం జరిగింది చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మీడియా సంస్థల్లో జరిగే వ్యవహారాల గురించి ఒకప్పుడు సామాన్యులకు పెద్దగా ఆసక్తి వుండేది కాదు. కానీ, ట్రెండ్ మారింది. కొందరు జర్నలిస్టులకు అనూహ్యంగా పాపులారిటీ పెరుగుతోంది. సొంతంగా కొంతమంది ‘ఫాలోవర్స్’ని పెంచుకుంటున్నారు. ఓ టీమ్ ఫామ్ చేసుకుని ఆయా సంస్థల్లో పనిచేస్తూ, తమ ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సరే, అసలు విషయంలోకి వస్తే, సీనియర్ జర్నలిస్ట్ వెంకట కృష్ణ గత కొంతకాలంగా ఏబీఎన్ ఛానెల్‌లో పనిచేస్తున్న విషయం విదితమే. అంతకు ముందు ఆయన ఏపీ24 ఛానల్ అధినేత. ఏపీ24 ఛానల్‌లో ఏం జరిగిందోగానీ, ఆ ఛానల్ నుంచి తప్పకుని ఏబీఎన్‌ లోకి వచ్చేశారు. తాజాగా ఇప్పుడు ఏబీఎన్ నుంచి ఆయన్ని గెంటేశారట. ఇదీ ప్రస్తుతం మీడియా, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ తాలూకు సారాంశం.

‘కొందరు శునకానందం పొందుతున్నారు. ఇది సెలవు మాత్రమే. మళ్ళీ వస్తాను..’ అంటూ వెంకటకృష్ణ సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ప్రచారానికి కౌంటర్ ఎటాక్ స్థాయిలో ట్వీటేశారు. సరే, ఆయన ఏబీఎన్‌లో తిరిగి కొనసాగుతారా.? మరో ఛానల్‌లో చేరతారా.? కొత్త ఛానల్ ఏదైనా పెడతారా.? అన్నది వేరే చర్చ.

ఏపీ24 చానల్ అధినేతగా వున్నప్పుడు పరోక్షంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థల్ని విమర్శించి, చివరికి ఏబీఎన్‌లోనే ఆయన పనిచేయాల్సి వచ్చింది. సో, రేప్పొద్దున్న వైసీపీ అనుకూల మీడియా సంస్థలో చేరి, ఆయన తన వాయిస్ మార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. అయితే, ఇక్కడ వెంకటకృష్ణపై వచ్చిన ఆరోపణలు అత్యంత కీలకం. ఏకంగా 50 లక్షల రూపాయల మేర ఓ వ్యక్తిని బ్లాక్‌మెయిలింగ్ చేశాడనీ, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడనీ.. అందుకే ఆయన్ని ఏబీఎన్ నుంచి గెంటేశారనీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

నిజానికి, ఏబీఎన్‌ అధినేతపైనా ఇలాంటి విమర్శలు చాలానే కనిపిస్తుంటాయి సోషల్ మీడియాలో. ఆ మాటకొస్తే, ‘బ్లాక్‌మెయిలింగ్’ జర్నలిజంలో ఓ భాగమైపోయిన రోజులివి. మొత్తమ్మీద, ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యిందన్నమాట.. ఇటు మీడియా, అటు సోషల్ మీడియా, ఇంకోపక్క రాజకీయ వర్గాల్లో చర్చించుకోవడానికి.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....