మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరత్ పవార్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 80 ఏళ్ల ఈ వృద్ద రాజకీయ నాయకుడు పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయకు పలు పరీక్షలు నిర్వహించిన వైధ్యులు చివరకు ఆపరేషన్ అవసరం అంటూ తేల్చి చెప్పారు. ఆపరేషన్ చేసి శరత్ పవార్ కడుపు నొప్పికి సంబంధించిన చికిత్స అందించేందుకు గాను వైధ్యులు సిద్దం అయ్యారు.
శరత్ పవార్ గతంలో క్యాన్సర్ ను జయించారు. ఇంకా పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. దీర్ఘ కాలిక సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇప్పుడు పొత్తి కడుపు నొప్పి కొత్తగా వచ్చి చేరిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల ప్రస్తుతం ఎన్సీపీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సన్నిహితులు మరియు వైధ్యులు మాత్రం ఆయన ఆరోగ్యంకు ఎలాంటి ప్రమాదం లేదని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంకు శరత్ పవార్ మద్దతు చాలా కీలకంగా నిలిచిన విషయం తెల్సిందే.
869892 177092This really is a terrific web site, could you be interested in doing an interview about just how you designed it? If so e-mail me! 815115
170561 424348Normally I dont read this kind of stuff, but this was truly fascinating! 184301
301072 963855Yeah bookmaking this wasnt a bad conclusion great post! . 220163
497931 91374Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and internet site owners alike! 65590