తెలుగు ఓటీటీ ఆహా కోసం సమంత హోస్ట్ గా కొనసాగుతున్న సామ్ జామ్ మొదటి సీజన్ ను 10 ఎపిసోడ్ లు అనుకున్నారు. ఇప్పటి వరకు ఏడు సీజన్ లు స్ట్రీమింగ్ పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు షో లో విజయ్ దేవరకొండ, రానా, సైనా నెహ్వాల్ దంపతులు, తమన్నా, రకుల్, చిరంజీవి, అల్లు అర్జున్ లు పాల్గొన్నారు. ఎనిమిదవ ఎపిసోడ్ నాగచైతన్యతో ఉండబోతుంది. ఈ వారంలో చైతూ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో షో గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
మొదట అనుకున్నట్లుగా ఈ సీజన్ లో మరో రెండు ఎపిసోడ్ లు షూట్ అవ్వాల్సి ఉంది. కాని అంతకు ముందే సీజన్ 1 ను ముగించబోతున్నారు. షో నిర్వాహకులకు గెస్ట్ లను తీసుకు రావడం పెద్ద ఇబ్బందిగా మారింది. సమంత హోస్టింగ్ అయినా కూడా కరోనా ఇతరత్ర కారణాల వల్ల గెస్ట్ లను తీసుకు రావడంలో నిర్వాహకులు విఫలం అవ్వుతున్నారు. కనుక సీజన్ 1 ను మరో రెండు ఎపిసోడ్ లు మిగిలి ఉండగానే ముగించేయబోతున్నారు. 10 ఎపిసోడ్ లకు గాను రూ.1.5 కోట్ల పారితోషికంను సమంతకు ఇచ్చేందుకు ఆహా ఒప్పందం చేసుకుందనే వార్తలు వచ్చాయి. మరి పారితోషికం విషయం ఏం చేయబోతున్నారు అనేది క్లారిటీ లేదు. భర్త నాగచైతన్యతో చేయబోతున్న ఎపిసోడ్ తో సీజన్ 1 ను సమంత ముగించబోతుంది. సినిమాలతో బిజీ అవ్వబోతున్న సమంత ఈ ఏడాది ద్వితీయార్థంలో మళ్లీ సామ్ జామ్ తో సందడి చేసే అవకాశం ఉందంటున్నారు.
497699 757149Hello! I basically want to make a enormous thumbs up with the fantastic info youve here during this post. We are returning to your weblog for additional soon. 301537
217259 619260Depending on yourself to make the decisions can really be upsetting and frustrating. It takes years to build confidence. Frankly it takes a lot more than just happening to happen. 644590
288612 492591I believe that a simple and unassuming manner of life is best for every person, very best both for the body and the mind. 865785
626763 323439 You produced some decent points there. I looked on the internet for the issue and identified most individuals will go along with with your site. 809587
862096 954521Usually I do not read post on blogs, even so I would like to say that this write-up really forced me to take a look at and do so! Your writing taste has been surprised me. Thank you, quite fantastic post. 322924