మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక క్యామియో చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న సల్మాన్ ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసాడు. అలాగే ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా నర్తిస్తాడట.
ఈ సాంగ్ లో చిరు కూడా భాగమవుతాడని వినికిడి. సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి స్టెప్పులు వేసే ఈ సాంగ్ కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయనున్నాడు. అలాగే ఈ సాంగ్ ను భారీ ఎత్తున డిజైన్ చేసాడట దర్శకుడు. ఏకంగా 700 మంది జూనియర్ డ్యాన్సర్లతో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ ను షూట్ చేస్తారు.
మోహన్ రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రను పోషిస్తోంది. థమన్ సంగీత దర్శకుడు.
427651 101704Maintain all the articles coming. I love reading via your things. Cheers. 925394
568528 590941I discovered your blog site web site on google and appearance some of your early posts. Preserve up the wonderful operate. I just extra increase Feed to my MSN News Reader. Looking for toward reading far more by you later on! 994737
959552 886181I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 111838
62418 66594I want to thank you for the superb post!! I undoubtedly liked every bit of it. Ive bookmarked your web internet site so I can take a appear at the latest articles you post later on. 285605
773555 734237Thank you for the auspicious writeup. It in truth used to be a amusement account it. Glance complex to much more added agreeable from you! Nevertheless, how could we be in contact? 836728
776534 755838I saw your post awhile back and saved it to my computer. Only lately have I got a chance to checking it and have to tell you good work. 781510