ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంటింటికీ రేషన్ వ్యవస్థకు బాలారిష్టాలు ఇంకా తొలగలేదు. అసలు ఈ వ్యవస్థ ఎంతవరకు విజయవంతం అవుతుందంటూ వచ్చిన సందేహాలు నిజమే అనిపిస్తున్నాయి. డోర్ డెలివరీ వాహనాల ఆపరేటర్లపై అధికార యంత్రాంగానికి అజమాయిషీ లేకపోవడంతో కొత్త విధానం సరిగా అమలు కావడంలేదు. లబ్దిదారులకు సరిగా రేషన్ అందకపోవడంతో అధికార యంత్రాంగం మళ్లీ రేషన్ పంపిణీని డీలర్లకే అప్పగించాల్సి వస్తోంది. పోర్టబులిటీ అనే అంశాన్ని వినియోగించుకుని మళ్లీ డీలర్లకే ఆ పని అప్పగిస్తున్నారు. నిజానికి రేషన్ సరుకులను ఇతరులకు అమ్మేసుకోవడాన్ని అరికట్టేందుకే ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే వారే సర్కారుకు చుక్కలు చూపిస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి రేషన్ పంపిణీ చేయకుండా.. వాహనాన్ని ఎక్కడో ఓ చోట పెట్టి పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్టు ఎండీయూలు రాకుంటే వారి స్థానంలో అధికారులు ప్రైవేటు వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టి పంపిణీ చేస్తున్నారు. ఒకోసారి ఒకే ఎండీయూకి రెండు మూడు డిపోలు కేటాయిస్తున్నారు. దీంతో సకాలంలో ఎవరికీ రేషన్ అందడంలేదు. ఈనెల ఇప్పటికే 22 రోజులు గడిచినా ఇంకా చాలాచోట్ల 40 శాతం మందికి కూడా బియ్యం అందలేదు. దీంతో అధికారులు కిందా మీదా పడి మళ్లీ రేషన్ పంపిణీని డీలర్లకే అప్పగిస్తున్నారు. ఫలితంగా ఎండీయూ వ్యవస్థ ఉద్దేశం నీరుగారుతోంది. వాస్తవానికి ఈ విధానం అంత విజయవంతం కాదని మొదట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజా పరిస్థితులు వాటిని బలపరుస్తున్నాయి.
128244 10780Id need to have to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make men and women feel. Also, appreciate your permitting me to comment! 290762
153183 154236wohh precisely what I was seeking for, thankyou for putting up. 163649
51193 637433Very good post, effectively put together. Thanks. I will be back soon to look at for updates. Cheers 64613
308489 42006I conceive this web site has got some real excellent information for everyone : D. 962749
125504 479342This is a amazing internet page, could you be interested in performing an interview about just how you created it? If so e-mail me! 331015
707191 572668Thanks for some other great post. Where else may just anyone get that type of info in such an perfect indicates of writing? Ive a presentation next week, and Im at the search for such info. 920302