టాలీవుడ్ తో పాటు కన్నడ తమిళ సినీ పరిశ్రమల్లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందన్న ఇటీవలే బాలీవుడ్ సినిమాలో కూడా నటించేందుకు సైన్ చేసింది. టాలీవుడ్ లో ఈ అమ్మడు నటించే ఒక్కో సినిమాకు ఏకంగా రెండు కోట్ల పారితోషికం అందుకుంటుంది. గత ఏడాదిలో రెండు సక్సెస్ లు దక్కించుకున్న కారనంగా ఈమె పారితోషికం అమాంతం పెంచేసింది. కొత్త ఏడాది ప్రారంభంకు ముందే ఈ అమ్మడి ఆస్తుల విలువ 25 కోట్లుగా ఉందని సమాచారం అందుతోంది.
రష్మిక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే 2016 లో రష్మిక ఆస్తుల విలువ కేవలం 3 కోట్లు. ఇప్పుడు ఆ మొత్తం పాతిక కోట్లు అయ్యింది. ప్రస్తుతం రష్మిక పారితోషికం విపరీతంగా పెరిగింది. సినిమాకు రెండు కోట్లు ఏదైనా బ్రాండ్ కు అంబాసిడర్ గా చేసినా కూడా కోట్లు డిమాండ్ చేస్తుంది. కనుక 2021 చివరి వరకు రష్మిక ఆదాయం డబుల్ అయ్యి 50 కోట్లు చేరే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప సినిమాలో బన్నీతో నటిస్తుంది. మరో రెండు సినిమాలు కూడా ప్రారంభ దశలో ఉన్నాయి. బాలీవుడ్ లో ఒక సినిమా కమిట్ అయ్యింది. తమిళంలో ఒక సినిమాను చేసింది. మొత్తంగా బిజీ బిజీగా రష్మిక ఉంది.
824420 296438A quite informationrmative post and lots of truly honest and forthright comments created! This certainly got me thinking a great deal about this issue so cheers a lot for dropping! 559169
784700 977865You may discover effective specific development of any L . a . Weight loss program and each and every you are extremely crucial. To begin with level is an natural misplacing during the too significantly weight. lose belly fat 357738
287936 775762Ich kenne einige Leute, die aus Kanadakommen. Eines Tages werde ich auch dorthin reisen Lg Daniela 740890
454696 415955Wow What excellent details. Thank you for the time you spent on this post. 654182