జబర్దస్త్‌పై సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చేసిన విమర్శలపై యాంకర్ రష్మీ గౌతమ్ తీవ్రంగా స్పందించింది. జబర్దస్త్ బూతు కామెడీ షో అని యాంకర్స్ అందాలతో షోను హైలైట్ అయ్యేలా చేశారు తప్ప మరేమీ లేదంటూ నెట్టింట ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో రష్మీని ట్యాగ్ చేయడంతో ఆమె స్పందించింది. జబర్దస్త్ అనేది చాలా పెద్ద హిట్ అయిన కామెడీ షో. ఎంతో మంది ఈ కామెడీ షోను చూస్తున్నారు. సక్సెస్ అవ్వడం వల్లే ఇంత మంది చూస్తున్నారు.
యాంకర్స్‌గా మేము చేస్తున్న డాన్స్ నచ్చక పోతే నువ్వు కళ్లు మూసుకోవచ్చు. నిన్ను ఏమీ చేతులు కట్టేసి బలవంతంగా టీవీ ముందు కూర్చోబెట్టి చూపించడం లేదు కదా అంటూ ప్రశ్నించింది. నీకు ఇష్టం ఉంటే చూడవచ్చు లేదంటే కళ్లు మూసుకోవచ్చు. అలా కూడా కాదనుకుంటే రిమోట్ నీ చేతిలోనే ఉంది. జబర్దస్త్ ను స్కిప్ చేసుకుని మరో ఛానెల్లో నీకు నచ్చిన పోగ్రాం చూసుకో. అంతే తప్ప ఎంతో మంది చూస్తూ హిట్ అయిన పోగ్రాం గురించి బ్యాడ్ కామెంట్స్ చేయడం ఎందుకు అంది.
నన్ను అలా చూడటం మీలో ఎవరికి అయినా ఇష్టం లేకుంటే మీరు డబ్బులు పెట్టి సినిమాను నిర్మించండి. నాకు అందులో సతి సావిత్రి పాత్రను ఇవ్వండి నేను తప్పకుండా నటిస్తాను అంది. రష్మీ రిప్లైకు అతడి నోట మాట రాలేదు. రష్మి రియాక్షన్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈమాత్రం గట్టిగా సమాధానం ఇవ్వకుంటే అలాంటి విమర్శలు వస్తాయంటూ రష్మికి మద్దతు తెలుపుతున్నారు.
Since I choose not to address them directly pic.twitter.com/pWa5WSWUS0
— rashmi gautam (@rashmigautam27) March 17, 2020
259736 359987Wonderful website. A lot of helpful information here. 611300
14171 863845I wish I had a dime for every bad article Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 94155
197371 145589hello i discovered your post and thought it was very informational likewise i suggest this website about repairing lap tops Click Here 134593
592357 745823When visiting blogs, i normally discover a quite excellent content material like yours 552361
537433 737104This really is such a great resource that youre offering and you provide out at no cost. I appreciate seeing websites that realize the worth of offering a perfect helpful resource totally no cost. I genuinely loved reading your submit. 947977