రకుల్ .. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ. అందానికి అందం .. నటన రెండు పుష్కలంగా ఉన్న ఈ అమ్మడు అందరి స్టార్ హీరోలతో జోడి కట్టింది. అయితే ఈ మద్యే వరుస పరాజయాలతో కాస్త బ్రేక్ పడింది. ఈ మద్యే అటు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లోకూడా బిజీగా మారింది.
ఓ వైపు స్టార్ హీరోలతో జోడి కడుతూనే .. మరోవైపు ఐటెం సాంగ్స్ కి కూడా రెడీ అంటుంది. బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ చిన్నది తాజాగా ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. సిద్దార్థ మల్హోత్రా హీరోగా హయ్యా హో అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ లో రకుల్ క్లబ్ డాన్సర్ గా చిందేసింది. ఆ సాంగ్ లో రకుల్ గ్లామర్ చూడడానికి రెండు కళ్లు చాలవు .. హాట్ హాట్ వయ్యారాలతో ఓ రేంజ్ హీటు పుట్టిస్తున్న రకుల్ ఈ సాంగ్ తరువాత మరిన్ని హాట్ సాంగ్స్ ఛాన్సులు రాక తప్పవు అనేలా ఉంది.
మిలాప్ జవేరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మార్ జావా అంటూ .. మత్తుకళ్లతో .. చిత్తూ చేస్తూ .. పైగా నడుముపై టాటూ వేయించుకుని వయ్యారాలు వలకబోసింది రకుల్ .. ఈ పాటలో రకుల్ కేక పుట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
782727 35600Some truly nice and useful information on this website, likewise I conceive the style holds exceptional attributes. 1308
722660 164133Yay google is my world beater assisted me to discover this fantastic website! . 424044
930142 105782Sorry for the huge review, but Im genuinely loving the new Zune, and hope this, as properly as the outstanding reviews some other people have written, will help you decide if its the best choice for you. 575838
503545 711485Bookmarked your fantastic internet site. Fabulous function, exclusive way with words! 415933
81094 913960Your weblog is among the much better blogs Ive came across in months. Thank you for your posts and all the greatest along with your function and blog. Seeking forward to reading new entries! 724292
81826 905429Man you legend. return see my internet site, you should get pleasure from it. 297798