Switch to English

‘నిమ్మగడ్డ – బీజేపీ’ ఎపిసోడ్‌పై రఘురామకృష్ణంరాజు ‘వ్యూ’ ఇదే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు ఈ మధ్య నిత్యం వార్తల్లో మార్మోగిపోతోంది. అధికార వైఎస్సార్సీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజుకి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోన్న విషయం విదితమే. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మలు తగలబడ్తున్నాయి. కొందరైతే ‘బస్తీ మే సవాల్‌’ అంటూ రఘురామకృష్ణరాజుపై కయ్యానికి కాలు దువ్వుతున్నారు. అంతేనా, ‘అంతు చూస్తాం..’ అని కూడా బెదిరించేస్తున్నారట. ఈ వ్యవహారంపై, పోలీస్‌ ఉన్నతాధికారులకు రఘురామకృష్ణరాజు పర్సనల్‌ సెక్రెటరీ ఫిర్యాదు కూడా చేశారు.

మరోపక్క, లోక్‌సభ స్పీకర్‌కి ఆయన లేఖ రాయడం, స్పీకర్‌ ఆ లేఖని పరిశీలించి, హోంశాఖకు సమాచారమివ్వడం చకచకా జరిగిపోయాయి. ‘అతి త్వరలో ఈ విషయమై హోం శాఖ నుంచి స్పందన వస్తుంది. దానికి ఓ వారం రోజులు సమయం పట్టొచ్చు..’ అని తాజాగా రఘురామకృష్ణరాజు స్పందించారు.

మరోపక్క, తాజా రాజకీయ పరిణామాలపై రఘురామకృష్ణరాజు తనదైన స్టయిల్లో స్పందించారు. హైద్రాబాద్‌లోని పార్క్‌ హయాత్‌లో ఏపీ మాజీ (?!) ఎలక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ భేటీ అవడంపై పెను రాజకీయ దుమారం రేగుతున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై స్పందించిన రఘురామకృష్ణరాజు, ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వున్నారా.? లేదా.? అన్నదానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి వుందన్నారు.

ఒకవేళ నిమ్మగడ్డ గనుక రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వుంటే మాత్రం సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో కలవడం సబబు కాదని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవిలో లేకపోతే, ఆయన ఎవర్నయినా కలవొచ్చని నర్సాపురం ఎంపీ తేల్చి చెప్పారు.

ఇదిలా వుంటే, సోసల్‌ మీడియాలో ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవారి అరెస్టులపైనా రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాపై దాడులు చేస్తామంటున్నారు.. కొందరైతే కాలు తీసేస్తామని, చెయ్యి తీసేస్తామని కూడా బెదిరిస్తున్నారు. అలాంటివారిపై ఎందుకు కేసులు నమోదు చేయడంలేదు.? సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, పార్టీ వ్యతిరేక పోస్టులు రావడం అనేది భావ ప్రకటనా స్వేచ్చÛలో భాగమే..’ అని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.

6 COMMENTS

  1. 188884 273879Delighted for you to discovered this website write-up, My group is shopping a lot more often than not regarding this. This can be at this moment definitely what I are already seeking and I own book-marked this specific internet site online far too, Ill often be keep returning soon enough to look at on your exclusive weblog post. 568635

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....