ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన సందర్బంగా సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సినిమా నుండి ప్రభాస్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే సినిమా నేడు విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు.
సాహో సినిమా విడుదలకు ముందే షూటింగ్ ను ప్రారంభించారు. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ సమయంలో అనేక అవాంతరాలు రావడం వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమా షూటింగ్ ను ముగించిన యూనిట్ సభ్యులు సంక్రాంతి సందర్బంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సర్కారు వారి పాట మరియు పవన్ కళ్యాణ్.. రానాల మూవీ కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మూడు భారీ చిత్రాలు సంక్రాంతికి రాబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా పోస్టర్ లో ప్రభాస్ లుక్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
888524 901674You got a very great web site, Gladiola I discovered it via yahoo. 967445
348261 311736This is an excellent article and I totally comprehend exactly where your coming from in the third section. Perfect read, Ill regularly follow the other reads. 94737
746403 188987Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and look forward to new posts. 789718
73545 2413Oh my goodness! a great post dude. Thanks a good deal Nevertheless I is going to be experiencing trouble with ur rss . Dont know why Not able to sign up for it. Is there everyone acquiring identical rss concern? Anybody who knows kindly respond. Thnkx 738821