Switch to English

‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్‌ ఎవరో క్లారిటీ ఇవ్వరేం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,396FansLike
57,764FollowersFollow

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉంది. కాని ఇప్పటి వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో పాల్గొనబోతున్న ముఖ్య అతిధి ఎవరు అనే విషయాన్ని స్పష్టం చేయలేదు.

అసలు గెస్ట్‌ ఉన్నాడా లేడా అంటున్నారు. ఆమద్య ప్రభాస్ వస్తాడంటూ కొందరు ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే సినిమా తో బిజీ అవ్వడం వల్ల ఆయన వస్తాడా లేదా అనేది అనుమానంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ సినిమా కు సంబంధించిన పబ్లిసటీ భారీ ఎత్తున ఉంది. బన్నీ మొదటి పాన్ ఇండియా సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా అక్కడ ఇక్కడ మంచి ఆధరణ దక్కించుకుని భారీ గా వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

Anand Devarakonda: వేసవిలో ఫ్యామిలీ మూవీ ‘గం..గం.. గణేశా’: ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్....

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ పురస్కారంతోనే సరైన గౌరవం: చిరంజీవి

Chiranjeevi: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ (Ntr) జయంతి సందర్భంగా మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నివాళులు అర్పించారు. ఈమేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్...

ఎన్టీయారూ.. తెలుగు జాతీ.! ఓ రాజకీయ రచ్చ.!

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.! తెలుగు నేల ఎంతోమంది మహనీయుల్ని చూసింది. కొందరు రాజకీయ ప్రముఖులు, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. అలాగే, కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కూడా.!...

జనసేన తాలూకా.! ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త పొలిటికల్ ట్రెండ్.!

అభిమాన తారల పేర్లను, ఫొటోల్ని తమ వాహనాల మీద చూసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న వ్యవహారమే. రాజకీయాల్లో ఇది కాస్త కొత్త పుంతలు తొక్కుతుండడమూ మామూలే అయిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక...

Monsoon: చల్లటి కబురు..! కేరళలోకి రుతుపవనాలు.. 3-4రోజుల్లో ఏపీలోకి..

Monsoon: వేసవి ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు (Monsoon) ప్రవేశించినట్టు తెలిపింది. కేరళలో నేటి ఉదయం తాకాయని ఐఎండీ (IMD)...

కౌంటింగ్ రోజున అల్లర్లు జరుగుతాయ్.: పేర్ని నాని జోస్యం.!

ఎన్నికల ఫలితాల వెల్లడికి జస్ట్ వారం రోజులు మాత్రమే మిగిలి వుంది. కౌంటింగ్ రోజున, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి.? అన్నదానిపై అనుమానాలు పెరుగుతున్నాయంటే కారణం వైసీపీనే.! వైసీపీ నేత, ఎమ్మెల్యే,...