Priyanka Chopra: ఆర్ఆర్ఆర్ (RRR) తో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసిందని సంతోషపడుతున్న సమయంలో బాలీవుడ్ (Bollywood) నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నీళ్లు చల్లేసింది. ఆర్ఆర్ఆర్ (RRR) తమిళ సినిమా అంటూ బాంబు పేల్చింది. అమెరికా (America) లోని ఓ పోడ్ క్యాస్ట్ షోలో పాల్గొన్న ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఆర్ఆర్ఆర్ అభిమానులను చిర్రెత్తించాయి.
ఆంగ్ల చానెల్ వ్యాఖ్యాత డాక్స్ షెపర్డ్ బాలీవుడ్ (Bollywood) సినిమా ఆర్ఆర్ఆర్ (RRR) అంటూ ఆయనే తప్పు మాట్లాడగా.. దానిని ఆమె ఖండిస్తూ మరో తప్పు మాట్లాడేసింది. ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదు తమిళ సినిమా. పెద్ద మెగా బ్లాక్ బస్టర్. అవెంజర్స్ (Avengers) లాంటి సినిమా అంటూ.. వ్యాఖ్యానించి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.
లాస్ ఏంజిల్స్ లో రామ్ చరణ్ (Ram Charan)-ఉపాసన దంపతులకు పీసీ ప్రైవేట్ పార్టీ కూడా ఇచ్చింది. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం ప్రత్యేక ప్రదర్శన కూడా నిర్వహించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ (Oscar) అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ ను తెలుగు సినిమాగా గుర్తించకపోవడంతో ఆమె ట్రోల్ కు గురైంది.
Great data. With thanks.
essay writing service coupon [url=https://essayservicehelp.com/]cv writing service[/url] college essays writing
928918 198786Gratitude for building this send! I in reality comprehend the no cost info. 327791
21073 939379fantastic post, extremely informative. I wonder why the other experts of this sector do not notice this. You need to continue your writing. Im confident, youve a great readers base already! 31501
442342 970614I take wonderful pleasure in reading articles with quality content material. This write-up is one such writing that I can appreciate. Maintain up the good function. 762077