కలువ రేకుల కళ్లు, అందంతో కుర్రకారును చూపు తిప్పుకోనివ్వకుండా చేసిన ‘బాపూ గారి బొమ్మ’ గుర్తుంది కదా. పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో ఒద్దికైన పాత్రలో మెప్పించింది ప్రణీత సుభాష్. టాలీవుడ్ లో చేసినవి కొద్ది సినిమాలే అయినా.. మాతృభాష కన్నడలో ఎక్కవ సినిమాలే చేసింది.
ఆమధ్య ఓ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయినా.. ప్రస్తుతం స్లిమ్ గా ఉన్న ప్రణీతను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. లేటెస్ట్ గా ఆమె ఫొటోషూట్ లో జీన్స్, బ్లాక్ టాప్ తో మేని ఛాయతో మెరిసిపోతోంది. ఇంత అందంగా ఉండటంతో మళ్లీ సినిమా అవకాశాలు దక్కడం గ్యారంటీ అంటున్నారు నెటిజన్లు.
ఇటివల ప్రణీత చేస్తున్న ఫొటోషూట్స్ చూస్తే అసలు ఈమెకు పెళ్లైందా..? అనే అనుమానం రాక మానదు. మునుపటి అందం, పూర్తి ఫిట్ నెస్ తో ఉన్న ప్రణీతను చూస్తుంటే ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా ఉందని చెప్పాలి.
603709 850691Oh my goodness! an superb post dude. Thanks a good deal Even so Im experiencing issue with ur rss . Do not know why Struggle to register for it. Can there be any person finding identical rss problem? Anyone who knows kindly respond. Thnkx 499394
174348 553646I like this blog its a master peace ! Glad I observed this on google . 111464