బాహుబలి సక్సెస్ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి రెండు భాగాలతో బాలీవుడ్ లో కూడా ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమా తర్వాతి నుండి ఎవరూ అతణ్ణి ఒక రీజినల్ స్టార్ లా చూసింది లేదు. బాహుబలి తర్వాత ఈ ఏడాది విడుదలైన సాహో కూడా ప్రభాస్ రేంజ్ ను తెలిపింది. ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కు బాలీవుడ్ వాళ్ళు కూడా విస్తుపోయారు. ఈ సినిమా మిగతా భాషల్లో సరిగ్గా ఆడకపోయినా హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది.
ఇక ఈ ఏడాది విడుదల చేసిన ఫోర్బ్స్ జాబితాలో ప్రభాస్ 44వ స్థానం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలుగు నుండి ప్రభాసే మొదటి స్థానంలో ఉండడం విశేషం. మహేష్ బాబు (54వ స్థానం) వెనక్కి నెట్టి ప్రభాస్ 44లో నిలిచాడు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రభాస్ సంపాదన 35 కోట్లుగా ఉంది. టీమిండియా పురుషుల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ సాధించాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లు నిలిచారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు 11వ స్థానం దక్కింది. సచిన్ రిటైరై చాలా ఏళ్లు అవుతున్నా ఇంకా 9వ స్థానంలో ఉన్నాడు.
తలైవా రజినీకాంత్ కు 13వ స్థానం దక్కింది. మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ కు 27వ స్థానం, విజయ్ కు 47వ స్థానం దక్కాయి. తెలుగు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 77వ స్థానం దక్కగా, రాజమౌళికి టాప్ 100లో చోటు దక్కకపోవడం గమనార్హం.
723104 580247Gnarly write-up mate, keep the very good function, just shared this with ma friendz 23272
125196 232816Whoa! This weblog looks just like my old one! Its on a entirely different subject but it has pretty a lot exactly the same layout and style. Outstanding choice of colors! 764588
299166 3273youve gotten an essential weblog correct here! would you wish to make some invite posts on my weblog? 274861
422583 551030There is noticeably a bundle to understand about this. I assume you made specific good points in functions also. 62940
912376 267856Yay google is my king helped me to find this great internet website ! . 303345
327051 204345Fantastic web site. A lot of useful info here. 413638