పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా నుండి మొదటి పాట వచ్చిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఆయన పాత్ర ఇంట్రడక్షన్ పాటను విడుదల చేయడం జరిగింది. థమన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇలాంటి పాట ప్రస్తుతం వివాదానికి దారి తీసింది.
హైదరాబాద్ పోలీస్.. ఐపీఎల్ ఆఫీసర్ రమేష్ పాట పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు జనాలతో ఫ్రెండ్లీగా ఉంటారు. లాఠీలతో కొట్టడం కాని జనాలను భయ పెట్టడం కాని చేయరు. కాని భీమ్లా నాయక్ లో మాత్రం పోలీసులు అంటే భయపడేలా లిరిక్స్ ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమాకు ఇలాంటి వివాదం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. మరి భీమ్లా నాయక్ టీమ్ ఏమైనా సరి చేసుకుంటుందా చూడాలి.
709955 834174Superb post but I was wanting to know in the event you could write a litte more on this topic? Id be really thankful if you could elaborate just a little bit more. Thanks! 885190
735133 315854Some truly quality blog posts on this internet internet site , saved to my bookmarks . 368356
844013 992025I enjoy what you guys are normally up too. This kind of clever work and reporting! Maintain up the extremely good works guys Ive added you guys to blogroll. 686365
181113 768665Outstanding post, I conceive weblog owners really should acquire a great deal from this blog its very user pleasant. 914868