తెలుగు సినిమా స్టార్ రచయితల్లో ఒకరు కోన వెంకట్. ఈయన సినిమా కథలు ఎన్ని సూపర్ హిట్స్ అయ్యాయో అలాగే ఆయన ఓపెన్ మైండ్ మెంటాలిటీ కూడా ఆయన్ని పలుసార్లు వివాదాల్లో పడేలా చేసింది. ఇటీవలే తెలంగాణలో ఫ్లై ఓవర్స్ డామేజ్ లో ఉన్నాయని వేసిన ట్వీట్ న్యూస్ లో హైలైట్ అయ్యింది. ఇదిలా ఉండగానే ఆయన మరో వివాదం బయటకి వచ్చింది. కోన వెంకట్ పై ఈ రోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే జెమిని ఎఫ్.ఎక్స్ ఎడిటర్ ప్రసాద్ 2017లో కోన వెంకట్ పై కంప్లైంట్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే ‘ ప్రసాద్ దగ్గర కోన వెంకట్ ఓ కథ ఇస్తానని అమౌంట్ తీసుకున్నారట. ఇన్నాళ్లయినా కోన కథ ఇవ్వలేదు. ప్రసాద్ గారు కథ ఇవ్వమని అడిగినా లేక డబ్బు వెనక్కి ఇవ్వమని అడిగితే, కోన వెంకట్ ఇవ్వకపోగా జెమిని ప్రసాద్ కి రివర్స్ లో వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టడంతో చేసేదేమీ లేక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానని ప్రసాద్ తెలిపారు.
గతంలో కోన వెంకట్ శ్రీ రెడ్డి విషయంలో, బ్రాహ్మిన్స్ వైసీపీ కి సపోర్ట్ చేయాలనే విషయంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్, శ్రీను వైట్లతో విభేదాలు.. ఇలా పలు విషయాల్లో కోన వెంకట్ ఎప్పుడూ వివాదాల్లో ఉన్నారు.
400091 229086Im glad to become a visitor in this pure internet site, regards for this rare information! 703509
359441 108585Good read. I just passed this onto a buddy who was performing some research on that. He just bought me lunch since I found it for him! Thus let me rephrase: Thanx for lunch! 746613
396291 255272Excellent support from this weblog! Thanks alot for the info I needed 796504
581393 287915bless you with regard towards the specific weblog post ive truly been looking regarding this kind of info on the internet for sum time correct now as a result cheers 138799
610397 103156You should be really astute at research and writing. This shows up in your original and exclusive content material. I agree with your primary points on this topic. This content material ought to be seen by more readers. 879980