Switch to English

‘భీమ్లానాయక్’ భరోసా: మనల్ని ఎవడ్రా ఆపేది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కుట్ర పూరితంగా ‘భీమ్లానాయక్’ సినిమాని తొక్కేద్దామని వైసీపీ సర్కారు ఎంత ప్రయత్నించినా, ఆ దుష్ట పన్నాగాలు పారలేదు. ‘భీమ్లానాయక్’ సినిమా డిజాస్టర్.. అంటూ మంత్రులు కొందరు తమ స్థాయిని దిగజార్చేసుకుని చెత్త రివ్యూలు ఇచ్చినా, ‘భీమ్లానాయక్’ సినిమా ప్రభంజనాన్ని ఆపలేకపోయారు.

తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘భీమ్లానాయక్’ సినిమా ఓ పండుగ వాతావరణంలో విడుదలైంది. చాలా చోట్ల అభిమానులు సంబరాలు చేసుకున్నారు.. డీజేలతో మోత మోగించేశారు. ఈ హంగామా అధికార వైసీపీకి వెన్నులో వణుకు పుట్టించిందన్నది నిర్వివాదాంశం.

థియేటర్లలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు, థియేటర్ల బయటా పహారా.! గతంలో ఎన్నడూ లేని వింత ఇది. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆప్టర్.. నిజమే, ఇలా ఓ సినిమాకి ఇంత పకడ్బందీ బందోబస్తు.. భవిష్యత్తులో వుండదుగాక వుండదు.. ఆ హంగామా మళ్ళీ కన్పించాలంటే పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా వచ్చేదాకా వేచి చూడాల్సిందే.

ఇక, తగ్గించిన టిక్కెట్ల ధరలతో ‘భీమ్లానాయక్’ సినిమాకి ఆంధ్రప్రదేశ్‌లో నష్టాలు వచ్చే అవకాశం వుందని హీరో పవన్ కళ్యాణ్‌కి తెలుసు. ‘నష్టాలు గనుక వస్తే, నేను ఆదుకుంటాను..’ అని డిస్ట్రిబ్యూటర్లకి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారట. ఈ మేరకు తూర్పుగోదావరికి చెందిన డిస్ట్రిబ్యూటర్ ఒకరు చెప్పిన విషయం వైరల్‌గా మారింది.

‘పవన్ కళ్యాణ్ సినిమాకి టిక్కెట్ల రేట్లు తగ్గిస్తారని తెలుసు.. అయినాగానీ, చిరంజీవి.. తన తమ్ముడి సినిమా గురించి కాకుండా.. సినీ పరిశ్రమ బాగు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి టిక్కెట్ల ధరల విషయమై ప్రాధేయ పడ్డారు.. అదీ మెగా హీరోలంటే..’ అంటూ సదరు డిస్ర్టిబ్యూటర్ చెప్పుకొచ్చారు.

అక్కడ నష్టమట.. ఇక్కడ ఇబ్బందులట.. అంటూ బులుగు మీడియా ప్రచారాల సంగతెలా వున్నా, ‘భీమ్లానాయక్’ పంపిణీదారులంతా హ్యాపీనే. లాభాలు తగ్గాయేమోగానీ.. నష్టాలు అయితే ‘భీమ్లానాయక్’తో వచ్చే అవకాశమే లేదు. ఆ నష్టాలు తగ్గడానికి బులుగు రాజకీయమే కారణం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...