ఏపీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ రేపు విజయవాడ రానున్నారు. ఆయన ఓటు విజయవాడలో ఉన్న నేపథ్యంలో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన నగరానికి రానున్నారు. నగరంలోని పటమటలంకలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన విజయవాడలోనే ఓటు వేశారు.
మున్సిపల్ ఎన్నికలను జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రీసెంట్ గా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో జనసన మంచి ఓటు బ్యాంకు సాధించింది. జనసేన బలపరచిన నాయకులు గెలుపొంది పలు పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాలనే మున్సిపల్ ఎన్నికల్లోనూ సాధించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. జనసేన నాయకులు, జనసైనికులు పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. మరోవైపు వైసీపీ, టీడీపీ కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేస్తున్నాయి.
546808 371133Thank you for your style connected with motive though this data is certain spot a new damper within the sale with tinfoil hats. 480016
272791 950077Very good style and style and wonderful topic matter, really little else we want : D. 600382
581828 154690I want reading by way of and I conceive this site got some actually utilitarian stuff on it! . 976910
622400 759780I discovered your weblog site website on google and appearance some of your early posts. Preserve up the fantastic operate. I just extra increase Feed to my MSN News Reader. Searching for toward reading far much more by you later on! 473587