Switch to English

అధికార పార్టీలో ‘పంచాయితీ’ రచ్చ.. ఇది నిజమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో గెలుపు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావిస్తున్న అధికార పార్టీ నేతలు, అందునా మంత్రులు.. ‘అహో అద్భుతం..’ అని కొనియాడేస్తున్నారట. బాగా పనిచేశారంటూ ముఖ్యమంత్రి వారిని అభినందించేస్తున్నారట. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి మరీ, ‘ఇవి పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కావు మొర్రో..’ అని చెప్పిన అధికార పక్షం, 80 శాతం పంచాయితీల్ని గెలచుకున్నామని చెప్పడం కంటే కామెడీ ఏముంటుంది. ఆ కామెడీని మించి, ఇప్పుడీ అభినందనల పర్వం నడుస్తోంది.

‘పంచాయితీ ఎన్నికల కథ ముగిసింది.. పార్టీ గుర్తుల మీద జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మునిసిపల్, పరిషత్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. అన్ని స్థానాలూ గెలుపొందాలి..’ అని మంత్రులకు ముఖ్యమంత్రి హితోపదేశం చేశారట. ఇది నిజమేనా.? అంటే, అధికార పార్టీ అనుకూల మీడియాలో కూడా ఇలాంటి కథనాలే వస్తున్నాయి గనుక నిజమని నమ్మి తీరాల్సిందే. అయితే, పంచాయితీ ఎన్నికల్లో గెలిచేశామంటూ అధికార పార్టీ పెద్దలు చెబుతున్న నెంబర్ల పట్ల ముఖ్యమంత్రి అంత సంతృప్తిగా కనిపించడంలేదట. అందుకే, మంత్రులకు క్లాస్ పీకరట.. అంటూ ఓ ‘గుసగుస’ గట్టిగా వినిపిస్తోంది.

కుప్పంలో టీడీపీని దెబ్బకొట్టగలిగినా, మిగతా చోట్ల గట్టి పోటీ ఎదుర్కొన్నాం. టీడీపీ మాత్రమే కాదు, జనసేన కూడా గట్టి పోటీ ఇచ్చిందనే బావన ముఖ్యమంత్రి జగన్, పలువురు మంత్రుల వద్ద ప్రస్తావించారట. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు, సొంత గ్రామాల్లో పార్టీ మద్దతుదారుల్ని గెలిపించుకోలేకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారట కూడా. ‘అబ్బే, అదేం లేదు..’ అని వైసీపీ నేతలు బుకాయిస్తున్నా, గ్రౌండ్ లెవల్‌లో ఏం జరిగిందో, ఎవరెవరు గెలిచారో ముఖ్యమంత్రికి నివేదికలు అందకుండా వుంటాయా.?

నిజానికి, పంచాయితీ ఎన్నికల్లో 80 శాతం గెలుపు అనేది చాలా చిన్న విషయం. ఇది అధికార పార్టీ అధికారికంగా చెబుతున్న నెంబర్ అయినా, దీనిని అధికార పార్టీ నేతలు మనస్ఫూర్తిగా నమ్మే పరిస్థితి లేదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. పంచాయితీ తేడాలు నిజమే అయితే, మునిసిపల్ అలాగే పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీకి పెద్ద పెద్ద షాక్‌లే ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదన్నమాట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...