Switch to English

ఎన్టీఆర్‌తో కేజీఎఫ్‌ డైరెక్టర్‌.. 150 కోట్ల బడ్జెట్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చేయబోయే సినిమా ఏంటి.? అన్న చర్చ గత కొంతకాలంగా జరుగుతోన్న విషయం విదితమే. లిస్ట్‌లో చాలామంది డైరెక్టర్లున్నారుగానీ.. టాప్‌ ప్లేస్‌ ఎవరిది.? అన్నదే సస్పెన్స్‌. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తదుపరి సినిమా వుండబోతోందట.

అయితే, ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటిదాకా ఈ విషయమై ఎక్కడా పెదవి విప్పలేదు. మరోపక్క, టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ అద్భుతమైన కాంబినేషన్‌ని సెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ బేనర్‌లో సినిమా చేయడం ఖాయం. అదే బ్యానర్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తదుపరి సినిమా చేయనుండడమూ దాదాపు ఖాయమే. సో, ఈ కాంబినేషన్‌ హండ్రెడ్‌ పర్సంట్‌ త్వరలోనే సెట్స్‌ మీదకు వెళుతుందని ఆశించవచ్చు.

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌, కేజీఎఫ్‌ సీక్వెల్‌ పనుల్లో బిజీగా వున్నాడు. ఎలాగూ యంగ్‌ టైగర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో బిజీగా వున్నాడు గనుక సమస్య లేదు. ఇద్దరికీ దాదాపు ఒకేసారి ఖాళీ అవుతుందట. ఆల్రెడీ యంగ్‌ టైగర్‌కి ప్రశాంత్‌ నీల్‌ ఓ కథ చెప్పాడన్నది తాజా ఖబర్‌. బడ్జెట్‌ పరంగా చూసినా, యంగ్‌ టైగర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబో చాలా రిచ్‌గా వుండబోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అది ఎంత రిచ్‌.? అంటే, చెప్పడం కష్టం.

100 కోట్లు అనేది ఈ రోజుల్లో చాలా చిన్న విషయం. 150 కోట్లు.. ఆ పైన బడ్జెట్‌ వుంటుందన్నది ఓ అంచనా. అతి త్వరలోనే ఈ కాంబోకి సంబంధించి ఓ అఫీసియల్‌ అనౌన్స్‌మెంట్‌ రాబోతోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తోపాటు, మరో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ కూడా చేతులు కలపవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. తెలుగుతోపాటు, కన్నడ, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన కొందరు స్టార్లు ఈ సినిమాలో నటించబోతున్నారట. ‘పాన్‌ ఇండియా సినిమా’ అనే స్థాయిలో ఈ కాంబో వుండబోతోందని అంటున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...