రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏపీ కేబినెట్ వర్చువల్ గా జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపింది. ఉన్నతాధికారులతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తంగా ఇకపై ఏపీలో 26 జిల్లాలు, 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
రెవెన్యూ డివిజన్లుగా కుప్పం, పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయబోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఆయా ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
618201 519203I like this blog quite a lot so a lot very good information . 46884
82563 930368I really like reading via and I feel this web site got some genuinely utilitarian stuff on it! . 950862
324486 439596I truly enjoy searching by means of on this web internet site , it holds superb content material . 470089
360224 730589hi excellent page i will definaely come back and see again. 119105
980677 476476Hello! I could have sworn Ive been to this web site before but right after browsing through some with the post I realized its new to me. Nonetheless, Im definitely happy I identified it and Ill be book-marking and checking back often! 669944
227080 607572There couple of fascinating points at some point in this posting but I dont determine if these men and women center to heart. There is some validity but Let me take hold opinion until I check into it further. Fantastic write-up , thanks and then we want much more! Combined with FeedBurner in addition 553584
849952 635563I like the valuable info you supply inside your articles. Ill bookmark your blog and check once more here regularly. Im quite certain Ill learn several new stuff appropriate here! Excellent luck for the next! 954643
431207 501622woah i like yur internet site. It genuinely helped me with the information i wus seeking for. thank you, will save. 357654
753248 740318This internet page is often a walk-through for all of the details it suited you with this and didnt know who to ask. Glimpse here, and youll undoubtedly discover it. 628707
819401 609131Hi there! Excellent post! Please do tell us when I could see a follow up! 553094