Nani: నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన దసరా (Dasara) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు నమోదు చేస్తోంది. నానీ గత సినిమా అంటే.. సుందరానికి ఫుల్ కలెక్షన్లను మొదటిరోజే అధిగమించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సినిమాలో నానీ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఈక్రమంలో సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ‘సినిమా అద్భుతం’ అని కితాబిచ్చాడు. దీనికి నాని (Nani) ఇచ్చిన రిప్లై ఇప్పుడు మహేశ్ అభిమానుల్ని మెప్పించడంతోపాటు ఎమోషనల్ కనెక్ట్ చేసిందని అంటున్నారు.
‘మహేశ్ (Mahesh) గారికి థ్యాంక్స్. మంచి సినిమాకు మీ సహకారం ఎలా ఉందంటే.. పోకిరి సినిమాకు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటిది’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో మహేశ్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. మహేశ్-మణిశర్మ (Manisharma) కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమాకు మణిశర్మ ఇచ్చిన ఎలివేషన్ ఇప్పటికీ హాట్ ఫేవరేట్. దీంతో నానీ (Nani) ఒకరకంగా మీ కాంబినేషన్ మిస్సింగ్ అనేలా ట్వీట్ చేసి మహేశ్ కు థ్యాంక్స్ చెప్పాడని అంటున్నారు.
Thank you @urstrulyMahesh sir. Your voice of support for good cinema is what Manisharma’s score is for pokiri 🙏🏼♥️ https://t.co/mHxrCsZ1gb
— Nani (@NameisNani) March 31, 2023
I like the efforts you have put in this regards for all the great content.
122095 375461Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 339791
But wanna say that this really is quite helpful Thanks for taking your time to write this.