Switch to English

వాళ్ళిద్దరి విషయంలో.. ‘నాగ్‌’ ఇది న్యాయమా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కింగ్‌ అక్కినేని నాగార్జున బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఎలా వీకెండ్స్‌లో పెర్ఫామ్‌ చేస్తున్నారు.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి వారం స్క్రిప్ట్‌ ప్రకారమే వ్యవహారం నడుస్తోంది. సో, నాగార్జున ఏ కామెంట్‌ చేసినా.. దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదేమో.! అయినాగానీ, సోషల్‌ మీడియా వేదికగా ప్రతిసారీ నాగ్‌ టార్గెట్‌ అయిపోతుండడం గమనార్హం.

తాజాగా నాగ్‌ మరోమారు సోషల్‌ మీడియాలో టార్గెట్‌ అవడానికి కారణం శ్రీముఖి, శివజ్యోతిల ఎపిసోడ్‌. నెంబర్ల పొజిషన్‌కి సంబంధించిన టాస్క్‌లో, శివజ్యోతి కారణంగానే మొత్తం అందరూ ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. ఆ లెక్కన చూస్తే, ‘శివజ్యోతి’ వ్యవహార శైలిని నాగార్జున కడిగి పారెయ్యాలి. కానీ, నాగ్‌ అలా చెయ్యడానికి ‘స్క్రిప్ట్‌’ బహుశా అనుమతించి వుండకపోవచ్చు. నెంబర్‌ వన్‌ పొజిషన్‌ని వదిలేసి, నెంబర్‌ త్రీ పొజిషన్‌ కోసం శివజ్యోతి ఎందుకు ట్రై చేసింది.? అని నాగ్‌, శివజ్యోతిని నిలదీయాలి.. ప్రశ్నించాడుగానీ, గట్టిగా నిలదీయలేకపోయాడు.

మరోపక్క, శ్రీముఖి విషయంలోనూ నాగ్‌ దాదాపు ఇదే వైఖరి ప్రదర్శించాల్సి వచ్చింది. మధ్యలో రాహుల్‌, ‘రికమండేషన్‌’ కామెంట్స్‌ హైలైట్‌ అయ్యాయి.. అసలు విషయం అటకెక్కింది. ఆ రికమండేషన్‌ వ్యవహారం కూడా, డ్రమెటిక్‌గానే నడిచింది. బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ ఎంపిక విషయంలో రికమండేషన్స్‌ వుండవనే విషయాన్ని నాగ్‌ నొక్కి వక్కాణించడానికే, ఆ అంశాన్ని రాహుల్‌తో ప్రస్తావించేలా చేశారా.? అంటే, అవుననే అంటున్నారు బిగ్‌బాస్‌ ఫాలోవర్స్‌.

అలీ రెజా ఎందుకు ఎలిమినేట్‌ అయ్యాడు?. ఎందుకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చాడు.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదాయె. ఏదిఏమైనా, గత రెండు సీజన్స్‌తో పోల్చితే, మూడో సీజన్‌ మాత్రం.. క్వశ్చన్‌ మార్క్స్‌తోనే నడుస్తోంది. ఎవరు గెల్చినా, అందులో జెన్యూనిటీని ఆశించలేం.. అన్నది మెజార్టీ అభిప్రాయంగా కన్పిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....