నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిట్టింగ్ స్తానం ను కాపాడుకునేందుకు TRS పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సానుభూతి ఓట్ల కోసం అని నోముల తనయుడినే రంగంలోకి దించింది. తాజాగా బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది.
బీజేపీ నుండి పలువురు ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీ నాయకత్వం మాత్రం డాక్టర్ పానుగోతు రవి కుమార్ ను ప్రకటించింది. సామాజిక సమీకరణాలు మరియు ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు జానా రెడ్డి రంగంలోకి దిగుతున్నాడు. ఈ ముగ్గురి మధ్య పోటీ రసవత్తరంగా సాగబోతుంది.
441689 176237I like this website extremely much, Its a extremely good position to read and receive information . 910969
3463 755611Hello! I would wish to supply a large thumbs up for your exceptional info you can have here about this post. Ill be coming back to your blog web site for further soon. 626518
265341 661263 very nice post, i undoubtedly adore this web site, keep on it 389908
961185 348148In todays news reporting clever journalists work their own slant into a story. Bloggers use it promote their works and many just use it for fun or to stay in touch with buddies far away. 178831
951563 68037bless you with regard towards the specific blog post ive really been searching regarding this kind of info on the web for sum time correct now as a result cheers 20190
282918 439692hi this post help me full . .in case you want watches men visit my internet sites is really aid you for men watches. .thank man excellent job. 454313