Switch to English

బడ్జెట్ పెడుతుండగా.. పోర్న్ చూస్తూ ఎంపీ బిజీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చట్టసభలంటే దేవాలయాల అంత పవిత్రమైనవి. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చర్చ జరిగే ప్రదేశం అది. కానీ దురదృష్టవశాత్తు అవి సజావుగా సాగడం అనేది మనకు ఎక్కడా కానరాదు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య నిర్మాణాత్మక చర్చ జరగడం అనేది అసలే ఉండదు. ఒకరిపై మరొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు.. తిట్లు, దూషణలు.. కొన్ని సందర్భాల్లో బాహాబాహీలు కూడా జరుగుతుంటాయి. జనాలకు కూడా చట్టసభలంటే ఇంతే కదా అని అర్థమైపోయింది. అయితే, థాయ్ ల్యాండ్ ఎంపీ మాత్రం చట్టసభ అర్థాన్నే మార్చేశారు. ఓ వైపు కీలకమైన బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. ఆయన మాత్రం తన సెల్ ఫోన్ లో పోర్న్ చూస్తూ గడిపారు. థాయ్ అధికార పార్టీ పలాంగ్ ప్రచారత్ కి చెందిన రోనాథెప్ అనువాత్ చోన్ బురి ప్రావిన్సుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

బుధవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కీలకమైన ఈ అంశాన్ని సభ్యులందరూ జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే అనువాత్ మాత్రం ఇది మనకెందుకు అనుకున్నారు. తన సెల్ ఫోన్ తీసుకుని అందులో పోర్న్ ఫొటోలు చూస్తూ గడిపారు. దాదాపు 10 నిమిషాలపాటు ఆయన వాటిని తదేకంగా చూస్తూ ఉన్నారు. ఇదంతా గ్యాలరీలో ఉన్న విలేకరులు గమనించి.. అదంతా రికార్డు చేశారు. దీంతో అనువాత్ నిర్వాకం సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. అడ్డంగా దొరికిపోవడంతో చేసిన తప్పు ఒప్పుకోక తప్పలేదు. అయితే, ఓ కట్టుకథ అల్లారు. తన మొబైల్ కు ఏదో లింక్ వచ్చిందని.. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. ఓ మహిళ తనకు సహాయం కావాలంటూ కోరిందని చెప్పాడు. ఆ మహిల నిజంగా ప్రమాదంలో ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికే ఆ ఫొటోలను పరిశీలించి చూశానని వివరణ కూడా ఇచ్చాడు. కానీ ఈ వివరణ సరిగా లేకపోవడంతో అనువాత్ ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

మరోవైపు ఇదంతా ఆయన వ్యక్తిగత వ్యవహారం అని.. ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు కూడా చేయనందున అనువాత్ పై ఎలాంటి చర్యలూ తీసుకోలేమని స్పీకర్ కూడా తేల్చి చెప్పేశారు. చట్టసభలో పోర్న్ చూడటం ఇదే మొదటిసారి కాదు.. గతంలో మనదేశంలోనూ అలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2012లో కర్ణాటక శాసనసభలో బీజేపీకి చెందిన లక్ష్మణ్ సవాడి, సీసీ పాటిల్ సభ జరుగుతుండగా పోర్న్ చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ వివాదంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే, ఏడేళ్ల తర్వాత లక్ష్మణ్ కర్ణాటక డిప్యూటీ సీఎం కావడం విశేషం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...