చంద్రముఖి 2 ప్లాప్ గురించి అడిగితే లారెన్స్ స్పందన ఇలా ఉందేంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,371FansLike
57,764FollowersFollow

రాఘవ లారెన్స్ లీడ్ రోల్ లో పి. వాసు దర్శకత్వంలో వచ్చిన చిత్రం చంద్రముఖి 2. ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై దారుణమైన ఫలితాన్ని చూరగొంది. బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు, తమిళ్ లో కూడా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే దాన్నుండి త్వరగానే బయటపడ్డ లారెన్స్ ఇప్పుడు తన తర్వాత చిత్రం జిగర్తాండ డబల్ ఎక్స్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. నవంబర్ లో ఈ సినిమా విడుదలవుతుంది.

ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో లారెన్స్ మీడియా ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ సందర్భంగా చంద్రముఖి 2 ప్లాప్ ను ఎలా తీసుకున్నారు అని అడగ్గా దానికి కొంచెం వేదాంతం కలిపి సమాధానమిచ్చాడు లారెన్స్.

“చంద్రముఖి 2 చేసినందుకు పారితోషికం అందుకున్నా. పైగా నలుగురు హీరోయిన్లతో డ్యాన్స్ చేసే అవకాశమొచ్చింది. అదే చాలా ఎక్కువ. గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టా. డ్యాన్స్ మాస్టర్ అయితే చాలు అనుకున్నా. ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నా. నా గ్లామర్ పెట్టుకుని సినిమాలు రావడమే దేవుడు ఇచ్చిన వరం,” అని సమాధానమిచ్చాడు.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ఎక్కువ చదివినవి

ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలు చేర్చాలి: ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గం గాయత్రి నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్...

Daily Horoscope: సింహకు శుభవార్త – వృషభకు ఆర్థిక లాభం సూచనలు

మార్చి 2, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి చర్చలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త...

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

చంద్ర గ్రహణం 2026: మీ రాశిపై ప్రభావం ఎంత? ఏ రంగు బట్టలు మంచివి?

మార్చి 3, 2026 సాయంత్రం జరగబోయే చంద్ర గ్రహణం అనేక రాశులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సాధారణంగా మన భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ...

తాతయ్య గుంట అమ్మవారి దర్శనంలో అనన్య నాగళ్ళ

తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి దేవాలయాన్ని ప్రముఖ నటి అనన్య నాగళ్ళ శనివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వకీల్ సాబ్, మల్లేశం, పొట్టేల్, తంత్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ...