Switch to English

కొమరం భీమ్ మనవడి రూపంలో ‘ఆర్ఆర్ఆర్’ కి మరో సమస్య.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అక్టోబర్ 22న స్వాతంత్య్ర సమరయోధుడైన కొమరం భీమ్ 119వ జయంతి సందర్భంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకి సంబందించిన టీజర్ ని ‘రామరాజు ఫర్ భీమ్’ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి ఇండియా వైడ్ సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా ఆమోదటి 24 గంటల్లో యు ట్యూబ్ రికార్డ్స్ ని కొల్లగొట్టింది.

ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ టీజర్ చివర్లో తారక్ ని ముస్లిమ్ గెటప్ లో చూపించారు. ఆ ముస్లిం గెటప్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కొమరం భీమ్ గోండు అనే ట్రైబల్ కమ్యూనిటీకు చెందిన వ్యక్తిని ముస్లింగా ఎలా చూపిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది అది ఫిక్షనల్ స్టోరీ అని, అందుకే రాజమౌళి ఇలా పాత్రను మార్చాడని అంటున్నారు. ఇలా ఎవరికీ వారు వాదనలు వినిపిస్తుండడం ఈ చిత్ర టీంకి పెద్దగా ఇబ్బందిగా మారింది. ఇప్పటికే హిందుత్వ మరియు ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వారు టీజర్ ని డిలీట్ చేసి, అందులోని ముస్లీమ్ షాట్స్ ని మార్చి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి వరకూ టీం సైలెంట్ గానే ఉంది, కానీ తాజాగా కొమరం భీమ్ మనవడు రంగంలోకి దిగడంతో ఈ వివాదం మరో కొత్త మలుపు తీసుకుంది.

కొమరం భీమ్ మనవడు సానే రావు.. రాజమౌళి గారు సినిమా తీసేముందు మా ఫ్యామిలీని ఒకసారి సంప్రదించి ఉండాల్సిందని, టీజర్ లో ఆ హాట్స్ చూసి మేము ఇబ్బంది పడ్డామని, అందుకే రాజమౌళి ఆ టీజర్ ని తీసేసి, మళ్ళీ ముస్లిమ్ షాట్స్ లేని టీజర్ ని రిలీజ్ చేయాలని రాజమౌళిని కోరారు.

మరి ఈ విషయంపై ఇకేనా స్పందించని రాజమౌళి అండ్ టీం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి కొమరం భీమ్ మనవడు కోరినట్టు టీజర్ మారుస్తారా లేక అలానే ఉంచేస్తారా? అనేది వేచి చూడాలి. కథా పరంగా నైజాం అడ్డాలో ముస్లిం యువకుడిగా కొమరం భీమ్ చేరి తాను అనుకున్నది సాధిస్తాడని అదే ఈ సినిమాలో ప్రధాన ట్విస్ట్ అని తెలుస్తోంది. కథలో ఇది ఇంత కీలకం అయినప్పుడు రాజమౌళి టీజర్లో తీసినా, సినిమాలో తీయలేని పరిస్థితి కాబట్టి రాజమౌళి ఎలా సమాధానం ఇస్తాడా అనేది ఆసక్తిగా ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....