Switch to English

జగన్ ఎంతకు తెగించారో చూశారా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజలు అభిమానించే విధంగా, అభినందించే విధంగా తిరిగి మరలా ఎన్నుకునే విధంగా పరిపాలన చేయాలి. ఎవరు ఎలా ఎన్నికైనా సరే వారంతా కూడా రాజ్యాంగానికి లోబడే పరిపాలన చేయాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగాన్ని ప్రశ్నించే విధంగా పరిపాలన ఉండకూడదు. మొన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన జగన్, ఇప్పుడు మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మేము చేసిందే చట్టం… మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా మాట్లాడుతున్నారు.

రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నారు. ఈరోజు శాసనసభలో ఇంచుమించుగా ఇలాంటి మాటలే మాట్లాడారు. రాజధాని అనే పదం రాజ్యంగంలో లేదని, కేవలం సీట్ ఆఫ్ గవర్నెన్స్ అనే మాట మాత్రమే వాడారని దాని అర్ధం ఏమంటే, పరిపాలన సౌలభ్యం కోసం ఎక్కడి నుంచైనా పరిపాలన చేసుకునే రైట్స్ ఉన్నాయని అన్నారు. ఆర్టికల్ 174 ప్రకారం ఇది వర్తిస్తుందని చెప్పుకొచ్చారు.

దానికి ఊటీలో జయలలిత, హుదూద్ వచ్చినపుడు బాబు విశాఖ పాలన గురించి చెప్పుకొచ్చారు. సరే బాగానే ఉన్నది. అయితే, రాజధాని అవసరం లేదు.. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పినపుడు, మూడు రాజధానులు ఎందుకు… ఇంట ఖర్చు ఎందుకు.. ఇన్ని బిల్డింగ్ లు ఎందుకు… మొత్తం తీసేసి జగన్ క్యాంప్ ఆఫీస్ ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది కదా. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఎక్కడ ఖాళీ ఉంటె అక్కడి నుంచే సమావేశాలు నిర్వహిస్తే సరి.

మంత్రులకు మాత్రం ఆఫీస్ లు ఎందుకు ఇంటిదగ్గర నుంచే పనిచేస్తే సరిపోతుంది. ఉద్యోగుల చేత కూడా అదే పనిచేయిస్తే సరిపోతుంది కదా. ఇవన్నీ అవసరం అనుకుంటే దానికి రాజధాని కూడా కావాలి. ఏ ముహూర్తాన మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో తెలియదుగాని, అప్పటి నుంచి ఒకచోట స్థిరమైన రాజధాని లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చివరకు రాజాధాని ఎందుకు అని ప్రశ్నించే స్థాయి వరకు దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో శ్రీరామచంద్ర…

5 COMMENTS

  1. 260803 25307Can I just say what a relief to search out somebody who actually is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a problem to light and make it important. Extra folks require to learn this and perceive this facet of the story. I cant consider youre no a lot more common because you positively have the gift. 571750

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...