Switch to English

బిగ్‌బాస్‌లో ‘రివర్స్‌’ గేర్‌.. ఈ గాసిప్‌ నిజమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అయిన అలీ రెజాని పక్కన పెడితే, వరుణ్‌ సందేశ్‌తోపాటు మొత్తం నలుగురున్నారు టాప్‌-4లో. రాహుల్‌ సిప్లిగంజ్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిస్తే, శ్రీముఖి రన్నరప్‌ అయ్యింది. మూడో ప్లేస్‌ బాబా భాస్కర్‌ది కాగా, చిత్రంగా వరుణ్‌ సందేశ్‌కి నాలుగో స్థానం దక్కింది. అయితే, సోషల్‌ మీడియాలో వరుణ్‌ సందేశ్‌ అభిమానులు మాత్రం ఇంకో ఈక్వేషన్‌ చెబుతున్నారు.

వారి లెక్క ప్రకారం వరుణ్‌ సందేశ్‌ (1), బాబా భాస్కర్‌ (2), శ్రీముఖి (3), రాహుల్‌ సిప్లిగంజ్‌ (4) అట. అంటే, అచ్చంగా ఇప్పుడు జరిగినదానికి రివర్స్‌లో వరుణ్‌ అభిమానుల లెక్కలున్నాయన్నమాట. నిజానికి, ఓటింగ్‌ ముగిసే సమయానికి సోషల్‌ మీడియాలో ట్రెండ్స్‌ కూడా ఇలాగే కన్పించాయి. మరి, స్టేజ్‌ మీద ఈక్వేషన్‌ ఎలా మారిందట.? ఇదే, ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు.

గతానికి భిన్నంగా ఈసారి హాట్‌ స్టార్‌ ద్వారా ఓటింగ్‌ జరిగింది.. మిస్డ్‌ కాల్స్‌ వ్యవహారం కూడా వున్నా.. ఎందుకో, ఈసారి ఓటింగ్‌పై కొంత గందరగోళం కన్పిస్తోంది. ఇప్పటికీ వరుణ్‌ సందేశ్‌ అభిమానులు, సోషల్‌ మీడియాలో తమ అభిమాన హీరోకి అన్యాయం జరిగిందని అంటున్నారు. వితిక ఎలిమినేషన్‌ని కూడా వారంతా తప్పు పడుతున్నారు. ఆ మాటకొస్తే, పునర్నవి ఎలిమినేషన్‌ కూడా సబబు కాదన్నది వారి వాదన.

వరుణ్‌ సందేశ్‌తోపాటుగా, వితిక, పునర్నవి, రాహుల్‌.. ఈ నలుగుర్నీ ఓ టీమ్‌గా అభిమానులు భావిస్తూ వచ్చారు. ‘పివివిఆర్‌’ అనే పేరుతో ఆ టీమ్‌ని అలా నడిపారు అభిమానులంతా. అన్నట్టు, ఈ నలుగురూ బీభత్సమైన పార్టీ చేసుకున్నారట.. షో ముగిసిన తర్వాత. ‘మేం నలుగురిలో ఎవరు గెలిచినా ఓకే.. సీజన్‌ ముగిశాక అమెరికాలో ట్రిప్‌ ప్లాన్‌ చేసుకున్నాం..’ అని పునర్నవి ఆ మధ్య ప్రకటించిన విషయం విదితమే. వివాదాల సంగతి పక్కన పెడితే, ఈ నలుగురూ ఇప్పుడు ‘బిగ్‌’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారన్నమాట.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

రాజకీయం

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...