విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం లైగర్. ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముంబై పరిసర ప్రాంతాల్లో పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్ స్టంట్ మ్యాన్ ఆండీ లాంగ్ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జాకీ చాన్ తో పాటు పలువురు హాలీవుడ్ హీరోలతో ఆండీ లాంగ్ పనిచేసాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయినట్లు సమాచారం.
పూరి జగన్నాథ్ అండ్ టీమ్ ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. లైగర్ ను తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తారు. సెప్టెంబర్ 9న లైగర్ విడుదల కానుంది.
886864 509198Good V I should certainly pronounce, impressed with your site. I had no trouble navigating through all the tabs as well as related info ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it at all. 195976
Good way of explaining, and pleasant article to take data about my presentation topic, which
i am going to convey in school.
519628 479430Wohh just what I was searching for, thanks for putting up. 715714
259118 574634Is going to be again regularly to inspect new posts 330766
20997 148398Thank you for your extremely very good information and feedback from you. car dealers in san jose 121100