దర్శకుడు హరీష్ శంకర్, తనను తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి భక్తుడినని చెప్పుకుంటాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటైన ‘గబ్బర్ సింగ్’ సినిమాని తెరకెక్కించిన హరీష్ శంకర్, ఆ ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్‌కి తాను కాకుండా ఇంకొకరు దర్శకుడిగా అవకాశం దక్కించుకోవడంపై స్పందిస్తూ, ‘ఆయన దేవుడు.. నేను భక్తుడిని.. ఆ దేవుడి చల్లని చూపు నా ఒక్కడి మీదనే వుండాలనేంత స్వార్ధపరుడ్ని కాదు.. నాలాంటోళ్ళు చాలామంది ఆయనకు భక్తులుగా వున్నారు..’ అని పవన్ మీద తన భక్తిని చాటుకున్నాడు హరీష్ శంకర్.
ఇక్కడ దేవుడు – భక్తుడు.. అంటే అది అభిమానానికి సంబంధించింది. పవన్ కళ్యాణ్ దేవుడూ కాదు, హరీష్ శంకర్ భక్తుడూ కాదు.. ఆ అభిమానం అలాంటిది. ‘ఆయన స్థాయి – ఆ స్థానం వేరు’ అంటూ అప్పట్లో హరీష్ చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత అంతటి సంచలనం ఇంకోసారి మెగాస్టార్ చిరంజీవి మీద వేసిన ట్వీట్‌తో సృష్టిస్తున్నాడు హరీష్ శంకర్.
”ఈ రోజు చరిత్ర మళ్ళీ పుట్టింది.. ‘చిరంజీవి’ అయ్యింది” అంటూ హరీష్ శంకర్ ట్వీటేశాడు. ‘ఎక్సెప్షనల్ వర్క్ బై డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హేట్సాఫ్ టు మెగా పవర్ స్టార్.. టేక్ ఎ బౌ టు మెగాస్టార్..’ అంటూ హరీష్ శంకర్ తనదైన స్టయిల్లో ట్వీటేశాడు. ఇప్పుడీ ట్వీట్ సంచలనంగా మారింది.
అన్నట్టు, హరీష్ శంకర్ త్వరలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. మలయాళ సినిమా ‘లూసిఫయర్’ సినిమానే చిరంజీవితో చరణ్ రీమేక్ చేస్తాడన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం. అయితే, ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్నది కాగా, ఇంకో చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఈ రోజు చరిత్ర మళ్లీ పుట్టింది..
"చిరంజీవి "అయ్యి౦ది……….
Exceptional work by @DirSurender
hats off to Mega Power Star
Take a bow to MEGA STAR ?— Harish Shankar .S (@harish2you) October 2, 2019
940973 973519Thank you pertaining to giving this superb content material on your web-site. I discovered it on google. I could check back once more in the event you publish extra aricles. 892317
29000 692627Appreciate it for helping out, superb information. 56221
528227 847853This really is a good topic to speak about. Sometimes I fav stuff like this on Redit. I dont feel this would be the best to submit though. Ill take a appear about your web site though and submit something else. 374992
316282 668407Likely to commence a business venture about the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects more by way of the www often. earn cash 347456
652210 784402Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to locate somebody with some original thoughts on this topic. realy thank you for starting this up. this website is something that is needed on the web, someone with a bit originality. useful job for bringing something new to the internet! 56607
202625 205807It is genuinely a cool and beneficial piece of info. Im glad which you just shared this beneficial details with us. Please stay us informed like this. Thank you for sharing. 607897