Switch to English

‘వాల్మీకి’ కోసం ‘గ్యాంగ్ లీడర్’ వెనక్కి తగ్గుతాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకి పోస్ట్‌ పోన్‌ కష్టాలు మరోమారు ఎదురయ్యేలా వున్నాయన్నది టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోన్న హాటెస్ట్‌ గాసిప్‌. అంతా అనుకున్నట్టు జరిగి వుంటే, ఆగస్ట్‌ 30న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. అయితే, ‘సాహో’ సినిమా ఆగస్ట్‌ 15 నుంచి 30వ తేదీకి పోస్ట్‌పోన్‌ కావడంతో నాని ‘జెంటిల్‌’గా వెనక్కి తప్పుకోవాల్సి వచ్చింది.

‘సాహో మన సినిమా.. మన తెలుగు సినిమా..’ అంటూ ప్రభాస్‌ మీద అమితమైన అభిమానాన్ని చాటుకుంటూ నాని, ‘గ్యాంగ్‌ లీడర్‌’ పోస్ట్‌పోన్‌ అయిన విషయాన్ని వెల్లడించిన విషయం విదితమే. అయితే, సెప్టెంబర్‌ 13వ తేదీకి ‘గ్యాంగ్ లీడర్’ ఫిక్స్‌ అయినా, ఇప్పుడెందుకో ‘పోస్ట్‌పోన్‌’ ఆలోచన చేయడమే మంచిదన్న నిర్ణయానికి నానితోపాటు నిర్మాతలు కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. ‘వాల్మీకి’కి విషెస్‌ అందిస్తూ, ‘గ్యాంగ్ లీడర్’ కూడా వస్తోందని నాని చెప్పడం, నానికి ‘వాల్మీకి’ తరఫున వరుణ్‌ తేజ్‌ విషెస్‌ అందించడం తెలిసిన విషయాలే.

ఓ పక్క ‘గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్స్‌ని సెప్టెంబర్‌ 13న విడుదలకు అనుగుణంగా ఉధృతం చేస్తూనే, ఇంకోపక్క పోస్ట్‌పోన్‌ విషయమై దర్శక నిర్మాతలు సమాలోచనలు చేస్తున్నారన్న వార్త వెలుగు చూసింది. ప్రస్తుతానికైతే ‘గ్యాంగ్ లీడర్’ దర్శక నిర్మాతలు, సినిమా పోస్ట్‌పోన్‌కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.

సెప్టెంబర్‌ 13న ఒకవేళ ‘గ్యాంగ్ లీడర్’ విడుదల కాకపోతే, 20వ తేదీకి పోస్ట్‌పోన్‌ అవ్వొచ్చన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్‌ అయినా, దేనికి వుండే ఆడియన్స్‌ దానికి వుంటారు. సో, నాని అయినా.. వరుణ్‌తేజ్‌ అయినా కంగారు పడాల్సిన పనే లేదన్నది మెజార్టీ అభిప్రాయం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...