Switch to English

ఇన్సైడ్ సోర్స్ : ట్రైనర్ ను వేపుకుతిన్న స్టార్ హీరో వైఫ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమా ఇండస్ట్రీ అనేది వింత ప్రపంచం. ఒక్కోసారి ఇక్కడ ఏం జరుగుతున్నా కూడా కామ్ గా మన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ డబ్బుకి ఇచ్చే వేల్యూ మరి దేనికీ ఉండదు. అందులోనూ మన డబ్బు ఐతే ఒకలా, నిర్మాతల డబ్బు అయితే ఒకలా ప్రవర్తిస్తుంటారు కొంత మంది.

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఒక స్టార్ హీరోకి పర్సనల్ ట్రైనర్ అవసరమొచ్చి ముంబై నుండి ఒక బడా ట్రైనర్ ను తీసుకొచ్చి ఇక్కడ మాదాపూర్ లోని ఒక హోటల్ లో ఆతిధ్యమిప్పించింది ఆ హీరో భార్య. అయితే ఇంతవరకూ కథ బానే ఉన్నా ఆ ట్రైనర్ కు చుక్కలు చూపిస్తోందిట నటి కూడా అయిన ఆ హీరో భార్య.

అసలు హోటల్ నుండి ఏం ఆర్డర్ చేసుకోనివ్వకుండా అన్నీ ఇంటినుండే ఫుడ్ పంపడం వంటివి చేస్తోందిట. ఏదైనా ఆ ట్రైనర్ ఆర్డర్ చేసుకున్నా కూడా ఆ బిల్ ను పట్టుకుని అది ఎందుకు ఆర్డర్ చేసారు, ఇది ఎందుకు ఆర్డర్ చేసారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తోందిట.

లాండ్రీ కూడా ఇంటి వద్దే చేయించి మళ్ళీ హోటల్ కు పంపడం చేసిందిట. ఈమె చర్యలకు విసిగిపోయిన సదరు ట్రైనర్, ముంబై నుండి భార్య, పిల్లాడు వస్తే తన ఖర్చులతోనే రూమ్ ఒకటి తీసి అందులో దింపాడట. మరోసారి ఈ స్టార్ హీరో కోసం పనిచేయకూడదని, బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సైతం పనిచేసిన ఆ ట్రైనర్ బలంగా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.

నిర్మాత ఖర్చులైతే ఒకలా, మన ఖర్చులైతే ఒకలా ప్రవర్తిస్తోన్న ఆ స్టార్ హీరో భార్యపై అందరూ విసుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైనా ఫారిన్ షెడ్యూల్ ఉంటే భార్యను కూడా నిర్మాత అకౌంట్ లోనే తీసుకెళ్లే ఆ స్టార్ హీరో, తన విషయం వచ్చేసరికి ఇలా ప్రవర్తించడం నిజంగా విడ్డూరమే అని ఫిలిం సర్కిల్స్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

ఏదైనా ఆ స్టార్ డిమాండ్ చేసి సదరు నిర్మాత ఇవ్వలేము అంటే ఆ భార్య “బాబు గారు, హర్ట్ అవుతారండి” అని ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తుందిట. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో, నటి కూడా అయిన ఆ భార్య ఎవరో ఇప్పటికైనా వెలిగిందా?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...