కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మరియు రాజకీయ నాయకులను టీఆర్ఎస్ నాయకులు వేదిస్తున్నారని.. ఈటెలతో టచ్ లో ఉన్నారంటూ కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటెల వారికి బాసటగా నిలిచారు. ఇటీవల పలువురు నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు ఈటెల రాజేందర్ ను కలిసి తమ బాధను వివరించారు. ఆ సందర్బంగా వారు మంత్రి వేదింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు.
ఉద్యమంతో సంబంధం లేని మంత్రి ఒకరు నేను గత 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నాయకులను ప్రజా ప్రతినిధులను వేదిస్తున్నట్లుగా తెలిసింది. వారిని వేదిస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఈటెల ఇండైరెక్ట్ గా మంత్రికి వార్నింగ్ ఇచ్చాడు. సర్పంచ్ లు ఎంపీపీ, ఎంపీటీసీలను వేదిస్తున్న మంత్రికి ప్రజలు బుద్ది చెప్తారంటూ హెచ్చరించాడు. వారిని నా నుండి వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా నాయకులు కొందరు మంత్రి మాటలు విని సర్పంచ్ లను వేదిస్తున్నారు. ఏమాత్రం సబబు కాదని ముందు ముందు వారు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఈటెల వీడియో సందేశంలో హెచ్చరించాడు.
473800 439208Ive been absent for some time, but now I remember why I used to love this blog. Thank you, I will try and check back a lot more often. How regularly you update your internet internet site? 988667
147272 339525Some genuinely nice and utilitarian info on this web site, as nicely I believe the style has got fantastic functions. 740392
37194 772370The truth is and see if the Hcg diet protocol and as a consequence HCG Drops undoubtedly are a in fact quick approach to be able to shed pounds; even though the healthy diet has a strong will most likely moreover sizable focus to undertake positive. hcg diet drops 243802
941668 922464I just now discovered your weblog post and now Im remember to start with followers. 446570
620221 903700This will be an excellent site, might you be interested in performing an interview about how you developed it? If so e-mail me! 97528
248102 809709Its truly a great and useful piece of info. Im pleased that you just shared this beneficial info with us. Please stay us informed like this. Thank you for sharing. 795096