Switch to English

డాక్టర్‌ సుధాకర్‌.. ఇంతలోనే ఎంత మార్పు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

డాక్టర్‌ సుధాకర్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ పేరు సృష్టిస్తోన్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్యుడైన (మత్తు డాక్టర్‌) డాక్టర్‌ సుధాకర్‌, మాస్క్‌లు మరియు పీపీఈ కిట్స్‌ కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.. అదీ సెల్పీ వీడియో ద్వారా.! అంతే, ఆ తర్వాత చిత్ర విచిత్రమైన రాజకీయాలు తెరపైకొచ్చాయి. ‘టీడీపీ ఏజెంట్‌’ అనే ప్రచారం జరిగిందాయన మీద. సస్పెన్షన్‌ వేటు కూడా పడింది. కొద్ది రోజుల తర్వాత ‘తప్పతాగి రోడ్ల మీద తచ్చాడుతున్న స్థితిలో’ డాక్టర్‌ సుధాకర్‌ కన్పించడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ‘నేను మద్యం సేవించలేదు. నన్ను కొందరు రెచ్చగొట్టి అలా నన్ను చిత్రీకరించారు.. నా మీద దాడి చేశారు..’ అంటున్నారాయన.

మానసిక వైద్య చికిత్స తర్వాత, కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిన డాక్టర్‌ సుధాకర్‌, ఈ రోజు మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సుధాకర్‌ వ్యవహారమైతే రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిందో, ఏ సుధాకర్‌ వ్యవహారమైతే అధికార పార్టీకి తలనొప్పిగా మారిందో.. ఆ సుధాకర్‌, తనకు నరేంద్ర మోడీ అన్నా, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నా ఎంతో ఇష్టమని చెబుతుండడం గమనార్హం.

‘నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మాట్లాడను కూడా. నాక్కావాల్సింది నా ఉద్యోగం. జీతం రాకపోతే నా ఇల్లు గడవదు’ అని అంటున్నారు డాక్టర్‌ సుధాకర్‌. మాస్క్‌ల వ్యవహారమే తనపై సస్పెన్షన్‌ వేటుకి కారణమని తాను అనుకోవడంలేదని సుధాకర్‌ వ్యాఖ్యానించడం మరో విశేషం. ‘ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని నేనెందుకు విమర్శిస్తాను.?’ అని ఆయన అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.

తనపై హత్యాయత్నం జరిగిందంటారు.. దానికి అధికార పార్టీ నేతలు కారణమా.? కాదా.? అన్నదానిపై భిన్న వాదనలు చేస్తారు. తనను పిచ్చోడిగా చూపించేందుకు ప్రయత్నించారంటారు.. ఆ అవసరం ఎవరికి వుందో మాత్రం స్పష్టంగా చెప్పడంలేదు. హైకోర్టు జోక్యంతో, డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో సీబీఐ విచారణ షురూ అయిన విషయం విదితమే. ఇంతకీ, సుధాకర్‌లో ఈ మార్పుకి కారణమేంటి.? తెరవెనుక ఏం జరిగింది.? ఏమో మరి.. అన్ని విషయాలూ సీబీఐ విచారణలో వెలుగు చూస్తాయని ఆశిద్దాం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....