ఎన్నికల ముందు పలువురు సినిమా తారలు పలు పార్టీలకు సపోర్ట్ అందిస్తూ అటు రాజకీయంగా కూడా ఎదగడానికి గట్టి ప్రయత్నాలే చేసారు. సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వెళ్లడం అన్నది ఇవాళ కొత్తేమి కాదు. ఇప్పటికే పలువురు తారలు రాజకీయాల్లో ఏలారు, ఏలుతున్నారు. ఈ మద్యే కమెడియన్ 30 ఇయర్స్ ప్రిథ్వి వైసిపి పార్టీకి సపోర్ట్ అందించి ఆ పార్టీకు తన సంపూర్ట్న మద్దత్తు ప్రకటించాడు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ అధికారంలోకి రావడం .. జగన్ సీఎం కావడంతో నటుడు ప్రిథ్వికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చైర్మన్ గా నియమించారు. ఇప్పుడు అదే కోవలో తెలుగు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి కి జగన్ క్రేజీ అఫర్ ప్రకటించాడు.
టాటా బిర్లా మధ్యలో లైలా సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ తరువాత్ నాగార్జున తో డమరుకం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు, ప్రస్తుతం రాగాల 24 గంటల్లో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రోగ్రామ్స్ డైరక్టర్ గా నియమించారు. ఎస్వీ బిసి డైరక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి నియామకం కావడంతో ఆయనకు సినిమా రంగంనుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే శ్రీనివాస్ రెడ్డి కి ఎస్వీ బిసి డైరక్టర్ పదవి వచ్చిందన్న న్యూస్ తో చాలా మంది కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అని అనుకున్నారు. ఈ విషయంలో శ్రీనివాస్ రెడ్డి కు పలువురు అభినందనలు తెలిపారు .. అయితే శ్రీనివాస్ రెడ్డి స్పందించి .. అది నేను కాదు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని క్లారిటీ ఇచ్చాడు.
112434 125624I truly enjoyed reading this web site, this really is fantastic blog. 149876
123851 609634This internet internet page is genuinely a walk-through for all of the info you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will surely discover it. 632636
493977 109263I like this internet web site its a master peace ! Glad I detected this on google . 131414
445208 582739Hello, Neat post. There is an concern along with your website in internet explorer, may test thisK IE nonetheless may be the marketplace chief and a big section of individuals will pass more than your outstanding writing due to this issue. 589828