బిగ్ బాస్ తుది ఘట్టంకు చేరుకుంది. రేపు వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం చాలా ఆసక్తిగా మారింది. ఆదివారంకు సంబంధించిన ఎపిసోడ్ కోసం రేపు షూటింగ్ జరుగుతుంది. అంటే రేపే ఎవరు ఉండేది ఎవరు పోయేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అఖిల్ ఫైనల్ వారంకు వెళ్లిపోయి సేఫ్గా ఉన్నాడు. మిగిలిన అయిదుగురు ఈ వారం మొత్తం సేవ్ అవ్వడం కోసం కొట్లాడుకున్నారు. ప్రేక్షకులను ఓట్లు అడిగేందుకు ప్రయత్నాలు టాస్క్ లు చేశారు. ఇంత జరిగిన తర్వాత ఎవరు వెళ్తారు అనే చర్చ వచ్చిన సమయంలో హారిక మరియు మోనాల్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
హారిక మరియు మోనాల్ ల్లో ఎక్కువగా హారిక డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అఖిల్ సేవ్ అయ్యి ఉన్న కారణంగా ఆయన అభిమానుల ఓట్లు దాదాపుగా 90 శాతం ఖచ్చితంగా మోనాల్ కు పడుతున్నాయి అంటున్నారు. ఇదే సమయంలో హారిక తో కూడా అఖిల్ సన్నిహితంగా ఉంటున్న కారణంగా ఆమెకు కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. కాని మొదటి నుండి అఖిల్ అంటే మోనాల్.. మోనాల్ అంటే అఖిల్ అన్నట్లుగా ఉంది కనుక ఓట్లు మోనాల్ కే పడ్డాయని దాంతో హారిక ఎలిమినేషన్ అవ్వబోతుందని అంటున్నారు. ఏం జరుగుతుందో రేపు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
972827 988498It can be tough to write about this subject. I feel you did an exceptional job though! Thanks for this! 883544
650653 123237This really is a quite exciting write-up, Im looking for this know how. So you understand I established your web internet site when I was looking for websites like my own, so please appear at my internet internet site someday and post me a opinion to let me know how you feel. 416273
31490 799834You may be websites successful individuals, it comes effortlessly, therefore you also earn you see, the jealousy of all the ones plenty of journeymen surrounding you could have challenges within this challenge. motor movers 891348