తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా ఒక్కసారి లైమ్‌లైట్‌లోకి వస్తే, వారికి చాలా కాలంపాటు గుర్తింపును ఇస్తారు ఆడియెన్స్. అయితే, యాంకర్‌గా వెలిగిపోవాలని చాలా మంది అనుకున్నా, కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అందం, చలాకీతనం కలగలిసిన యాంకర్లలో ప్రస్తుతం దీపికా పిల్లి కూడా ఒకరు. ఆమె పలు బుల్లితెర టీవీ షోల్లో యాంకర్‌గా తనదైన ముద్ర వేసుకుంది. సోషల్ మీడియా పుణ్యమా అని గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ, బుల్లితెరపై తన యాంకరింగ్‌తో పాటు అందాల ఆరబోతతోనూ అభిమానులను అలరిస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే దీపికా, వరుస ఫోటోషూట్స్‌తో అభిమానులకు అందాలవిందును అందిస్తోంది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను నెటిజెన్లు తెగ షేర్ చేస్తున్నారు. అమ్మడి సోయగాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. తన అందాలతో కుర్రకారు గుండెల్లో లొల్లి పెడుతున్నావా దీపికా పిల్లి అంటూ అభిమానులు ఆమె అందాలను ఆకాశానికెత్తుతున్నారు.
ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తిని చూపుతుండటంతో, దీపికా ఎలాంటి సినిమాలతో వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి దీపికా పిల్లి అందాల గురించి మీరు ఏమంటారో కామెంట్లో తెలపండి.
714631 561135I conceive this web site has got some real wonderful details for everybody : D. 342111
341407 894487I got what you intend, saved to bookmarks , very decent web website . 262967
663550 163171Right after study many with the content in your web website now, and i also truly much like your way of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls take a appear at my web page also and inform me how you feel. 475608